కొల్లాం లోక్‌సభ నియోజకవర్గం

కొల్లాం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కొల్లాం జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

కొల్లాం లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకేరళ మార్చు
కాల మండలంUTC+05:30 మార్చు
అక్షాంశ రేఖాంశాలు8°53′24″N 76°36′36″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
117 చవర జనరల్ కొల్లాం
121 పునలూర్ జనరల్ కొల్లాం
122 చదయమంగళం జనరల్ కొల్లాం
123 కుందర జనరల్ కొల్లాం
124 కొల్లం జనరల్ కొల్లాం
125 ఎరవిపురం జనరల్ కొల్లాం
126 చాతన్నూరు జనరల్ కొల్లాం

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు

ట్రావెన్‌కోర్-కొచ్చిన్‌లో క్విలాన్ కమ్ మావెలిక్కర

మార్చు
ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1952 1వ ఎన్. శ్రీకాంతన్ నాయర్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 1952-1957
ఆర్.వేలాయుధన్ స్వతంత్ర

క్విలాన్/కొల్లాం

మార్చు
ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 2వ వి. పరమేశ్వరన్ నాయర్ వామపక్షాల యునైటెడ్ ఫ్రంట్
పికె కొడియన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1957-1962
1962 3వ ఎన్. శ్రీకాంతన్ నాయర్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 1962-1967
1967 4వ 1967-1971
1971 5వ 1971-1977
1977 6వ 1977-1980
1980 7వ బికె నాయర్ భారత జాతీయ కాంగ్రెస్ (I) 1980-1984
1984 8వ ఎస్. కృష్ణ కుమార్ 1984-1989
1989 9వ 1989-1991
1989 10వ 1991-1996
1996 11వ ఎన్. కె. ప్రేమచంద్రన్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 1996-1998
1998 12వ 1998-1999
1999 13వ పి. రాజేంద్రన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 1999-2004
2004 14వ 2004-2009
2009 15వ ఎన్. పీతాంబర కురుప్ భారత జాతీయ కాంగ్రెస్ 2009-2014
2014 16వ ఎన్. కె. ప్రేమచంద్రన్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 2014-2019
2019 [1] 17వ 2019 - 2024
2024 18వ

మూలాలు

మార్చు
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు

మార్చు