ఎర్రసైన్యం
ఎర్రసైన్యం 1994 లో స్వీయ నిర్మాణ దర్శకత్వంలో స్నేహచిత్ర పతాకంపై ఆర్. నారాయణ మూర్తి నటించిన సినిమా. ఇది నటిగా ఉదయభానుకు మొదటి సినిమా. భూపోరాటల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది.[1][2]
ఎర్రసైన్యం | |
---|---|
దర్శకత్వం | ఆర్.నారాయణ మూర్తి |
తారాగణం | ఆర్.నారాయణ మూర్తి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుపాటలు
మార్చుఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు. పాటలు వందేమాతరం శ్రీనివాస్, ఎస్. జానకి పాటలు పాడారు. వరికుప్పల యాదగిరి, గద్దర్ పాటలు రాశారు.[4]
- ఊరు మనదిరా ఈ వాడ మనదిర పల్లె మనదిరా - [[ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం]] బృందం
- ఏమున్నదక్కో ఏమున్నదక్కా ముల్లె సదురుకున్న - వందేమాతరం శ్రీనివాస్ బృందం
- నా కొడుకో బంగారు తండ్రి నువ్వు - ఎస్. జానకి బృందం
- పల్లెలెట్లా తరుముతున్నయంటె - వందేమాతరం శ్రీనివాస్ బృందం
- పాలకొండ ఎత్తు చూడు ఓలమ్మో సూదికొండ షోకు - వందేమాతరం శ్రీనివాస్ బృందం
- బంజారె బంజో ఓనారె బంజా ఓనారె ఆనారె - వందేమాతరం శ్రీనివాస్ బృందం
- బండెనెక బండి కట్టి పదహారు బండ్లు కట్టి - వరంగల్ శంకర్ బృందం
మూలాలు
మార్చు- ↑ "R Narayana Murthy - Telugu Cinema interview - Telugu film actor, director and producer". www.idlebrain.com. Retrieved 2020-06-25.
- ↑ Narasimham, M. L. (2012-08-25). "The lone crusader". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-06-25.
- ↑ Press, Delhi (2017-05-01). Grihshobha: Telugu. Delhi Press.
- ↑ "Erra Sainyam (1994) | Erra Sainyam Movie | Erra Sainyam Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-26. Retrieved 2020-06-25.