ఎరియ రాష్ట్రకూటుడు. 895-930. తన విజయం కోసం ప్రాణత్యాగం చేసిన 3వ గుండయ కొడుకైన ఎఱియను కుర్రవాడికి పాలకునిగా నియమించాడు. ఇతడు హనుమకొండను రాజధానిగా చేసుకొని పరిపాలించి ఉండవచ్చు. అంతకు మించి ఇతని గురించి ఏ రకమైన సమాచారము మనకు దొరకదు.

"https://te.wikipedia.org/w/index.php?title=ఎఱ్ఱయ&oldid=4237784" నుండి వెలికితీశారు