ఎలత్తూరు శాసనసభ నియోజకవర్గం

ఎలత్తూరు శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోజికోడ్ జిల్లా, కోజికోడ్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎలత్తూరు
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకేరళ
జిల్లాకోళికోడు
లోక్‌సభ నియోజకవర్గంకోజికోడ్

స్థానిక స్వపరిపాలన విభాగాలు మార్చు

ఎలత్తూరు నియోజకవర్గంలోని కోజికోడ్ మున్సిపల్కా ర్పొరేషన్‌లోని వార్డులు మార్చు

వార్డు నెం. పేరు వార్డు నెం. పేరు వార్డు నెం. పేరు
1 ఎలత్తూరు 2 చెట్టికులం 3 ఎరంజిక్కల్
4 పుత్తూరు 5 మొకవూరు 75 పుతియప్ప

‌ ఎలత్తూరు నియోజకవర్గంలోని ఇతర స్థానిక సంస్థలు మార్చు

పేరు స్థానిక సంస్థ రకం తాలూకా
చెలన్నూరు గ్రామ పంచాయితీ కోజికోడ్
కక్కోడి గ్రామ పంచాయితీ కోజికోడ్
కక్కుర్ గ్రామ పంచాయితీ కోజికోడ్
కురువత్తూరు గ్రామ పంచాయితీ కోజికోడ్
నన్మండ గ్రామ పంచాయితీ కోజికోడ్
తలక్కులత్తూరు గ్రామ పంచాయితీ కోజికోడ్

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
2011 13వ ఎకె శశీంద్రన్ ఎన్.సి.పి 2011 - 2016
2016[1] 14వ 2016 - 2021
2021[2] 15వ 2021–ప్రస్తుతం

మూలాలు మార్చు

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.