ఎల్ఐసి బిల్డింగ్ (విశాఖపట్నం)
విశాఖపట్నంలోని వాణిజ్య భవనం
ఎల్ఐసి బిల్డింగ్ (విశాఖపట్నం) అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలో ఉన్న 11-అంతస్తుల వాణిజ్య భవనం. సిటీ సెంట్రల్ పార్క్‌కి ఎదురుగా జీవిత బీమా రోడ్డులో ఉన్న ఈ భవనం, నగరంలో ఎత్తైన భవనాలలో ఒకటిగా నిలుస్తోంది.[3]
ఎల్ఐసి బిల్డింగ్ (విశాఖపట్నం) | |
---|---|
సాధారణ సమాచారం | |
రకం | వాణిజ్య కార్యాలయాలు[1] |
నిర్మాణ శైలి | ఆధునిక ఆర్.సి.సి ఫ్రేమ్డ్ నిర్మాణం |
ప్రదేశం | ద్వారకా నగర్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ |
చిరునామా | పిబి నం.411, జీవిత బీమా రోడ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530 004, భారతదేశం |
భౌగోళికాంశాలు | 17°43′21″N 83°18′13″E / 17.722624°N 83.303545°E |
పూర్తి చేయబడినది | 1970 |
ప్రారంభం | 1970 |
యజమాని | భారత జీవిత బీమా సంస్థ |
సాంకేతిక విషయములు | |
అంతస్థుల సంఖ్య | 11 |
మూలాలు | |
[2] |
వివరాలు
మార్చుఈ భవనం 1970లలో విశాఖపట్నంలోని మొట్టమొదటి ఎత్తైన నిర్మాణాలలో ఒకటిగా ఉంది. ఆ సమయంలో ఇది నగర నాలుగు మూలల నుండి కనిపించే లైట్ హౌస్‌ను పోలి ఉంటూ అప్పట్లో ఇదొక అద్భుతంగా ఉండేది. ఈ భవనానికి సమీపంలో అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి.[4]
మూలాలు
మార్చు- ↑ "LIC Building". Emporis.com. Retrieved 8 Oct 2011.[dead link]
- ↑ "Emporis building ID 104430". Emporis. Archived from the original on 6 March 2016.
- ↑ Building, LIC. (6 June 2012). "about LIC Building". LIC India. Visakhapatanam: LIC India. Archived from the original on 8 అక్టోబరు 2017. Retrieved 29 Sep 2017.
- ↑ Sriram, V. (20 June 2013). "history of lic building". The Hindu. Visakhapatnam: Kasturi & Sons. Retrieved 29 Sep 2017.