ఎల్డోస్ పాల్ (జననం: 7 నవంబర్ 1996) ట్రిపుల్ జంప్‌లో పోటీపడే ఒక భారతీయ అథ్లెట్. 2022లో, అతను ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ట్రిపుల్ జంప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన మొదటి భారతీయుడుగా పేరు సంపాదించాడు. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో, అతను పురుషుల ట్రిపుల్ జంప్‌లో బంగారు పతకం సాధించిన మొదటి భారతీయుడు.[3][4]

ఎల్డోస్ పాల్
1992లో ఎల్డోస్ పాల్
వ్యక్తిగత సమాచారం
జననం (1996-11-07) 1996 నవంబరు 7 (వయసు 28)
ఎర్నాకులం, కేరళ, భారతదేశం
ఆల్మా మ్యాటర్మార్ అథనాసియస్ కళాశాల, కొత్తమంగళం[1]
క్రీడ
పోటీ(లు)ట్రిపుల్ జంప్
సాధించినవి, పతకాలు
వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన(లు)16.99 మీ (తేన్హిపాలెం, 2022)[2]

మూలాలు

మార్చు
  1. "After promising start to 2022, Eldhose Paul hoping to make big leap". The New Indian Express. Retrieved 29 July 2022.
  2. "Eldhose PAUL | Profile | World Athletics". www.worldathletics.org. Retrieved 7 August 2022.
  3. "Triple jumper Eldhose Paul qualifies for World C'ships final". The Indian Express (in ఇంగ్లీష్). 22 July 2022. Retrieved 29 July 2022.
  4. "Eldhose, Abdulla give India historic 1-2 in triple jump". ESPN (in ఇంగ్లీష్). 7 August 2022. Retrieved 7 August 2022.