యల్లారెడ్డిపేట్ మండలం

తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లా లోని మండలం
(ఎల్లారెడ్డిపేట (యల్లారెడ్డి) నుండి దారిమార్పు చెందింది)

యల్లారెడ్డిపేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలం.[1]

ఎల్లారెడ్డిపేట
—  మండలం  —
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట స్థానాలు
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట స్థానాలు
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°31′26″N 78°35′06″E / 18.523888°N 78.584976°E / 18.523888; 78.584976
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా
మండల కేంద్రం యల్లారెడ్డిపేట్
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 59,633
 - పురుషులు 28,750
 - స్త్రీలు 29,883
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.85%
 - పురుషులు 62.63%
 - స్త్రీలు 33.37%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన సిరిసిల్ల నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం సిరిసిల్ల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 59,633 - పురుషులు 28,750 - స్త్రీలు 29,883

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. యల్లారెడ్డిపేట్
  2. గుండారం
  3. తిమ్మపూర్
  4. రాజన్నపేట్
  5. దుమాల
  6. పోతారెడ్డిపల్లి
  7. వెంకటాపూర్
  8. పదిర
  9. నారాయణపూర్
  10. బండలింగంపల్లి
  11. అక్కపల్లి
  12. గొల్లపల్లి
  13. బొప్పాపూర్
  14. కోరుట్లపేట్
  15. సింగారం
  16. అల్మాస్‌పూర్

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకొనబడలేదు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-02-12.
  2. "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు

మార్చు