ఎవరు దేవుడు 1981లో విడుదలైన తెలుగు సినిమా. మ్యూజికల్ ఫిలింస్ లిమిటెడ్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎ. భీమ్‌సింగ్ దర్శకత్వం వహించాడు. నందమూరి తారక రామారావు, జమున ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

ఎవరు దేవుడు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ. భీమ్‌సింగ్
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున,
నాగయ్య
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ మ్యూజికల్ ఫిలింస్ లిమిటెడ్
భాష తెలుగు

గుడిలో రాయి దేవుడాఅ? దైవత్వం గల మనిషి దేవుడా? అనేది ఈ సినిమాలో ముఖ్య కథాంశం.

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

మూలాలుసవరించు

  1. "Evaru Devudu (1981)". Indiancine.ma. Retrieved 2020-08-20.

బాహ్య లంకెలుసవరించు