ఎసా మిస్రి, భారతీయ ప్రొఫెషనల్ బాడీబిల్డర్. రాష్ట్ర, జాతీయ ఛాంపియన్షిప్స్ టైటిళ్ళు గెలుచుకున్నాడు. హెవీవెయిట్ (90+కిలొగ్రామ్) విభాగంలో 2016 మిస్టర్ వరల్డ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ కూడా గెలుచుకున్నాడు.[1][2][3] మిస్రి ఇటీవల ఏఐఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీపై పోటీ చేశాడు.[4]

ఎసా మిస్రి
జననం (1969-03-12) 1969 మార్చి 12 (వయసు 55)
జాతీయతభారతదేశం భారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మిస్టర్ ఇండియా 2009
మిస్టర్ యూనివర్స్ 2015
పిల్లలు2
తల్లిదండ్రులుఒబైద్ బిన్ అలీ మిశ్రీ (తండ్రి)
తకియా బేగం (తల్లి)

తొలి జీవితం, విద్య

మార్చు

మిస్రి, 1969 మార్చి 12న ఒబైద్ బిన్ అలీ మిశ్రీ, తకియా బేగం దంపతులకు తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరంలో జన్మించాడు. కిల్పాట్రిక్ మిషన్ స్కూల్ లో చదువుకున్నాడు.

టైటిల్స్

మార్చు
  • మిస్టర్ హైదరాబాద్ (2009)
  • మిస్టర్ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ (2014) [5]
  • మిస్టర్ ఆంధ్రప్రదేశ్ (9 సార్లు)
  • మిస్టర్ ఇండియా (2009)
  • మిస్టర్ యూనివర్స్ (2015)
  • మిస్టర్ మజిల్ మేనియా వరల్డ్ (2015)

ఇతర వివరాలు

మార్చు

మిస్రి జిమ్ పేరుతో ఒక జిమ్, హైదరాబాదులోని బండ్లగూడ సమీపంలోని చంద్రాయన్ గుట్టలో నూరి ప్యాలెస్ ఫంక్షన్ హాల్ అనే ఫంక్షన్ హాల్ ఉన్నాయి.[6][7]

మూలాలు

మార్చు
  1. "Misri family to represent India at USA body building championship".
  2. "Ramzan the best time to get into shape - Times of India".
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-23. Retrieved 2021-07-18.
  4. "Telangana Assembly Elections 2018: For bodybuilder Esa Misri, it's a change of arena".
  5. "Medal glory abroad, but in government blind spot - Times of India".
  6. "Hyderabad, Hyderabad, Telangana;TG J5ZBWB Ratings, reviews, questions MapmyIndia Explore". Hyderabad Telangana. Retrieved 2021-07-18.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  7. "Noori Palace Function Hall takes pride in being the most affordable Function hall in Chandrayangutta. The facilities and ambiance of the Noori Palace Function Hall prides itself in organizing numerous Marriages, Engagements and various Religious ceremonie". 2017-02-11. Archived from the original on 2018-10-22. Retrieved 2021-07-18.