ఎస్.ఎస్. పళనిమాణికం
ఎస్. ఎస్. పళనిమాణికం (జననం 15 ఆగస్టు 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తంజావూరు నియోజకవర్గం నుండి ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర సహాయ మంత్రిగా పని చేశాడు.[1][2][3]
మూలాలు
మార్చు- ↑ "Detailed Profile - Shri S. S. Palanimanickam". National Informatics Center. Retrieved 4 April 2011.
- ↑ Iyengar, Pushpa (26 October 2012). "Chennai Corner". Outlook. Chennai. Retrieved 30 November 2013.
- ↑ "Party feuds give me sleepless nights, says Karunanidhi". News 18. 22 October 2012. Retrieved 31 May 2019.