ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1992)
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1992 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
అక్టోబర్ 2 [1] | "శోకమే లేదే కలతకు" | ఎం.ఎం.కీరవాణి | రాజశ్రీ | |
"ఈ పూట మీకంతా" | చిత్ర | |||
"నీ తల్లెవరో తండ్రెవరో" | చిత్ర | |||
"జనగణమన అని పాడే" | చిత్ర | |||
అదృష్టం[2] | " కుహూ కుహూ కూయవా కూహూ మానవా మౌనివా " | ఆనంద్ మిలింద్ | సిరివెన్నెల | చిత్ర |
" పద పద తెలిపెద పదునుగల గాధ చలిగద " | చిత్ర | |||
"లే పద బ్రదర్ మరేమీ పరవా లేదురా లే " | బృందం | |||
" సరసమా స్వాగతం తెలుపనా సొగసులో స్నేహితం" | చిత్ర | |||
అయ్యయ్యో బ్రహ్మయ్య[3] | " అడుగడుగు లేడి పరుగులతో అణువణువు " | బి.ఆర్.సురేష్ | సిరివెన్నెల | చిత్ర, బి.ఆర్.సురేష్ బృందం |
" ఆవిరావిరావిరి పడుచు ఊపిరి ఆవురవురన్నది పడుచు" | చిత్ర | |||
"హాయి హాయి జాబిల్లి తోలిరేయి నా గదిలోకి " | చిత్ర | |||
" మాట ఏ చోట మూగబోతుందో ఆగిపో ఆ క్షణం" | చిన్న మూర్తి | చిత్ర |
మూలాలు
మార్చు- ↑ కొల్లూరి భాస్కరరావు. "అక్టోబర్ 2 - 1992". ఘంటశాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 4 January 2024.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "అదృష్టం - 1992". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "అయ్యయ్యో బ్రహ్మయ్య - 1992". ఘంటసాల గళామృతము. Retrieved 2 December 2021.