ఎస్. సైదుజ్జమాన్
ఎస్. సైదుజ్జమాన్ (జననం 14 ఫిబ్రవరి 1945) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ముజఫర్‌నగర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5]
ఎస్. సైదుజ్జమాన్ | |||
పదవీ కాలం 1999 – 2004 | |||
ముందు | సోహన్వీర్ సింగ్ | ||
---|---|---|---|
తరువాత | చౌదరి మునవ్వర్ హసన్ | ||
మోర్నా శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1985 – 1989 | |||
ముందు | మెహందీ అస్గర్ | ||
తరువాత | అమీర్ ఆలం ఖాన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ముజఫర్‌నగర్, ఉత్తరప్రదేశ్ | 1945 ఫిబ్రవరి 14||
రాజకీయ పార్టీ | [[ భారత జాతీయ కాంగ్రెస్]] | ||
నివాసం | ముజఫర్‌నగర్, ఉత్తరప్రదేశ్ |
నిర్వహించిన పదవులు
మార్చుసంవత్సరం | వివరణ |
---|---|
1985 – 1989 | 9వ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మోర్నా (అసెంబ్లీ నియోజకవర్గం) నుండి ఎన్నికయ్యారు
|
1999 - 2004 | ముజఫర్‌నగర్ (లోక్‌సభ నియోజకవర్గం) నుంచి 13వ లోక్‌సభకు ఎన్నికయ్యారు .
|
ఎన్నికల్లో పోటీ చేశారు
మార్చుసంవత్సరం | ఎన్నికల రకం | నియోజకవర్గం | ఫలితం | ఓట్ల శాతం | ప్రత్యర్థి అభ్యర్థి | ప్రత్యర్థి పార్టీ | ప్రత్యర్థి ఓట్ల శాతం |
---|---|---|---|---|---|---|---|
1980 | ఎమ్మెల్యే | మోర్నా | ఓటమి | 25.91% | మహేంది అస్గర్ | JNP (SC) | 27.30% |
1985 | ఎమ్మెల్యే | మోర్నా | గెలుపు | 34.66% | మహేంది అస్గర్ | IND | 22.47% |
1989 | ఎమ్మెల్యే | మోర్నా | ఓటమి | 35.06% | అమీర్ ఆలం ఖాన్ | JD | 50.64% |
1991 | ఎమ్మెల్యే | మోర్నా | ఓటమి | 20.49% | రామ్ పాల్ సింగ్ | బీజేపీ | 38.58% |
1993 | ఎమ్మెల్యే | మోర్నా | ఓటమి | 33.48% | రామ్ పాల్ సింగ్ | బీజేపీ | 38.09% |
1996 | ఎంపీ | ముజఫర్‌నగర్ | ఓటమి | 8.74% | సోహన్ వీర్ | బీజేపీ | 36.93% |
1999 | ఎంపీ | ముజఫర్‌నగర్ | గెలుపు | 28.82% | సోహన్వీర్ సింగ్ | బీజేపీ | 25.05% |
2004 | ఎంపీ | ముజఫర్‌నగర్ | ఓటమి | 12.19% | చ. మునవ్వర్ హసన్ | SP | 35.50% |
2007 | ఎమ్మెల్యే | ముజఫర్‌నగర్ | ఓటమి | 4.95% | అశోక్ కుమార్ కన్సల్ | బీజేపీ | 31.78% |
2009 | ఎంపీ | బిజ్నోర్ | ఓటమి | 6.62% | సంజయ్ సింగ్ చౌహాన్ | RLD | 19.00% |
2012 | ఎమ్మెల్యే | చార్తావాల్ | ఓటమి | 15.38% | నూర్ సలీమ్ రానా | BSP | 31.02% |
మూలాలు
మార్చు- ↑ "Ex-UP home minister Saiduzzaman complains of extortion calls". Press Trust of India. January 19, 2020 – via Business Standard.
- ↑ "Ex-UP home minister Saiduzzaman complains of extortion calls". www.outlookindia.com/.
- ↑ "Muzaffarnagar riots: Trial against 3 BSP leaders, ex-Congress MP to start on Jan 27 | Meerut News - Times of India". The Times of India.
- ↑ "झूठे वायदे कर सता में आई मोदी सरकार: सईदुज्जमा". Amar Ujala.
- ↑ "समाज को बांटकर राजनीति नहीं करती कांग्रेस : सईदुज्जमा". Dainik Jagran.