ఎహ్తేషాముద్దీన్ (క్రికెటర్)

పాకిస్తానీ మాజీ క్రికెటర్

ఎహ్తేషాముద్దీన్ (జననం 1950, సెప్టెంబరు 4) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1979 నుండి 1982 వరకు ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[1]

ఎహ్తేషాముద్దీన్
క్రికెట్ సమాచారం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1979 నవంబరు 21 - ఇండియా తో
చివరి టెస్టు1982 ఆగస్టు 26 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 5 134
చేసిన పరుగులు 2 1,078
బ్యాటింగు సగటు 1.00 11.46
100లు/50లు 0/0 0/2
అత్యధిక స్కోరు 2 83
వేసిన బంతులు 940 10,470
వికెట్లు 16 507
బౌలింగు సగటు 23.43 20.65
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 37
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 8
అత్యుత్తమ బౌలింగు 5/47 9/124
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 39/–
మూలం: CricInfo, 2022 ఆగస్టు 30

ఎహ్తేషాముద్దీన్ 1950, సెప్టెంబరు 4న పాకిస్తాన్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం

మార్చు

కుడిచేతి మీడియం పేస్డ్ బౌలర్ గా రాణించాడు. ఎహ్తేషాముద్దీన్ 1979–80లో ఆరు టెస్టులు ఆడిన పాకిస్థాన్ జట్టుతో కలిసి భారత్‌లో పర్యటించాడు.[3] వాటిలో మొదటి, నాల్గవ, ఆరవ టెస్టులకు ఎంపికయ్యాడు. వాటిల్లో ప్రతి వికెట్‌కు 20 పరుగుల కంటే తక్కువ సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు. కాన్పూర్‌లో జరిగిన నాల్గవ టెస్ట్‌లో, 47 పరుగులకు ఐదు మొదటి ఇన్నింగ్స్ వికెట్లు పడగొట్టాడు. 1982 ఇంగ్లాండ్ టూర్‌లో హెడింగ్లీలో ఎహ్తేషాముద్దీన్ చివరి టెస్టు ఆడాడు.[4] ఆ సమయంలో బోల్టన్ అసోసియేషన్ లీగ్‌లో డైసీ హిల్ కోసం క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడు.

మూలాలు

మార్చు
  1. "Ehteshamuddin Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-29.
  2. "Ehteshamuddin Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-29.
  3. "PAK vs IND, Pakistan tour of India 1979/80, 1st Test at Bengaluru, November 21 - 26, 1979 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-29.
  4. "PAK vs ENG, Pakistan tour of England 1982, 3rd Test at Leeds, August 26 - 31, 1982 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-29.

బాహ్య లింకులు

మార్చు