అజీజ్ ముషబ్బర్ అహ్మదీ (25 మార్చి 1932 - 2 మార్చి 2023) భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన గుజరాత్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన తర్వాత, 1988లో సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా, ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొంది 1994 నుంచి 1997 వరకు సుప్రీం కోర్టు 26వ ప్రధాన న్యాయమూర్తి పని చేశాడు. అహ్మదీ రెండు పర్యాయాలు అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ఛాన్సలర్‌గా పని చేశాడు.[1][2]

అజీజ్ ముషబ్బర్ అహ్మదీ
ఎ.ఎం.అహ్మదీ


పదవీ కాలం
25 అక్టోబర్ 1994 – 24 మార్చ్ 1997
సూచించిన వారు సీనియారిటీ ద్వారా నియమితులయ్యాడు
నియమించిన వారు శంకర దయాళ్ శర్మ
ముందు ఎమ్.ఎన్. వెంకటాచలయ్య
తరువాత జె.ఎస్. వర్మ

పదవీ కాలం
2003 – 2010
ముందు సయద్నా మహ్మద్ బుర్హనుద్దీన్
తరువాత ముఫాడ్తాల్ సైఫుద్దీన్

వ్యక్తిగత వివరాలు

జననం (1932-03-25)1932 మార్చి 25
సూరత్, బొంబాయి ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం 2023 మార్చి 2(2023-03-02) (వయసు 90)
జీవిత భాగస్వామి ఆమేనా అహ్మది

మూలాలు

మార్చు
  1. Andhra Jyothy (3 March 2023). "మాజీ సీజేఐ జస్టిస్‌ అహ్మదీ కన్నుమూత". Archived from the original on 3 March 2023. Retrieved 3 March 2023.
  2. Disha (2 March 2023). "మాజీ సీజేఐ అహ్మదీ కన్నుమూత." Archived from the original on 3 March 2023. Retrieved 3 March 2023.