అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ, (ఆంగ్లం : Aligarh Muslim University) 1875లో స్థాపించబడిన ఒక ప్రాదేశిక విద్యాసంస్థ. దీని అసలు పేరు 'మొహమ్మడన్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజ్', దీనిని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించాడు.

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ
ALMU-logo.jpg
నినాదంఅల్లమల్ ఇన్సాన మాలమ్ యాలమ్ (ఖురాన్).
మనిషికి తెలీని విషయాలను నేర్పించాము (అల్లాహ్).
రకంప్రజా విశ్వవిద్యాలయం
స్థాపితం1875
ఛాన్సలర్ప్రధాన న్యాయమూర్తి ఎ.ఎమ్. అహ్మది
వైస్ ఛాన్సలర్ప్రొ.పి.కె. అజీజ్
విద్యాసంబంధ సిబ్బంది
2,000
విద్యార్థులు30,000
స్థానంఅలీఘర్, ఉత్తరప్రదేశ్, భారతదేశం
అనుబంధాలుయూజీసీ
జాలగూడు[http://www.amu.ac.in www.amu.ac.in

ప్రస్తుతకాలంలో విశ్వవిద్యాలయంసవరించు

ఈ విద్యాలయంలో 280 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. దీనిలో 12 ప్రధాన విభాగాలు ఉన్నాయి.

  1. వ్యవసాయ శాస్త్రాల విభాగం
  2. కళల విభాగం
  3. వాణిజ్య విభాగం
  4. ఇంజినీరింగ్, సాంకేతిక విభాగం
  5. న్యాయ విభాగం
  6. జీవ శాస్త్రాల విభాగం
  7. మేనేజిమెంట్ స్టడీస్ & పరిశోధనల విభాగం
  8. వైద్య విభాగం
  9. శాస్త్రాల విభాగం
  10. సామాజిక శాస్త్రాల విభాగం
  11. మతశాస్త్రాల విభాగం
  12. యూనాని వైద్య విభాగం

ఈ విశ్వవిద్యాలయపు ప్రముఖ పూర్వపు విద్యార్థులుసవరించు

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

  1. "Lucknow University!!!". Archived from the original on 2012-02-19. Retrieved 2008-08-02.
  2. Awards, The Milli Gazette, Vol. 3 No. 4
  3. "Zarina Hashmi Profile". saffronart. Archived from the original on 2007-11-10. Retrieved 2008-08-02.
  4. Bloomberg News