అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్
(ఏఐఎన్ఆర్‌సీ నుండి దారిమార్పు చెందింది)
అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్ (సంక్షిప్తంగా ఏఐఎన్ఆర్‌సీ , ఆంగ్లం: AINRC)[1] భారతదేశానికి చెందిన ఒక రాజకీయ పార్టీ. ప్రస్తుత పుదుచ్చేరి ముఖ్యమంత్రి అయిన ఎన్ రంగస్వామి 2011 ఫిబ్రవరి 7 న ఈ పార్టీని స్థాపించాడు. 2011 లో, ఇది AIADMK తో ఒక కూటమిని ఏర్పాటు చేసి పుదుచ్చేరి అసెంబ్లీ అధికార భాద్యతలు చేపట్టింది. ప్రస్తుత శాసనసభలో దీనికి 14 మంది సభ్యులు ఉన్నారు. ఈ పార్టీ అభ్యర్థి రాధాకృష్ణన్ 2014 పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాడు.
అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్ | |
---|---|
నాయకుడు | ఎన్ రంగస్వామి |
స్థాపన తేదీ | 2011 ఫిబ్రవరి 7 |
ప్రధాన కార్యాలయం | పుదుచ్చేరి |
కూటమి | జాతీయ ప్రజాస్వామ్య కూటమి |
Election symbol | |
Website | |
http://allindianrcongress.com | |
మూలాలు
మార్చు- ↑ "Full Form of AINRC". FullForms (in ఇంగ్లీష్). Retrieved 2021-07-01.
బయటి లింకులు
మార్చు- http://allindianrcongress.com/organization.htm Archived 2012-04-03 at the Wayback Machine