"ఏక" అనునది శ్రీ విష్ణు సహస్ర నామము లలో ఒకటి.

కమలంపై పద్మాసనంలో కూర్చున్న విష్ణువు క్లోజప్. కవి జయదేవుడు విష్ణువుకు నమస్కరించడం, కాగితంపై గౌచే పహారీ, భక్తి చిత్రం, బేర్-బాడీ, తల వంచి, కాళ్లు, చేతులు ముడుచుకుని, జయదేవుడు ఎడమవైపు నిలబడి, పూజా సామగ్రిని పద్మాసనం ముందు ఉంచారు. అక్కడ కూర్చున్న విష్ణువు కవిని ఆశీర్వదించాడు.
ఏకో నైకః సవః కః కిం యత్పదమనుత్తమమ్
లోకబంధుర్లోకనాధో మాధవో భక్త వత్సలః

భగవంతుడు ఒక్కడే. ఆయనకు పోలిక లేదు. అటువంటిది మరేమియును లేదు. అద్వితీయుడు. అజుడు. అనుత్తముడు. పురుషోత్తముడు. ఒకే ఒక్కడు. ఏకాక్షి ఒకే కన్ను కలవాడు. శుక్రుడు. ఏకో నారాయణ: భగవంతుడు ఒక్కడే. ఏకాంగి: ఒకే వస్త్రము ధరించు వాడు: విరాగి. ఏక చత్రాదిపత్యము:


"https://te.wikipedia.org/w/index.php?title=ఏకః&oldid=3691993" నుండి వెలికితీశారు