ఏకమార్గం (One-way traffic) అనగా ఒకే వైపు మాత్రమే వాహనాల రాకపోకలను అనుమతించే దారి. కొన్ని వీధులలో ఇలాంటి ఏకమార్గాన్ని అమలుచేస్తారు. సాధారణంగా రద్దీగా ఉండే వీధులలో పాదచారుల రక్షణ దృష్ట్యా, రవాణా వేగాన్ని పెంచి తద్వారా వాహనాల కదలికలను వేగవంతం చేయడానికి తోడ్పడుతుంది. అయితే ఈ ఏకమార్గం అమలు మూలంగా ఆ వీధిలో నివసించేవారికి కొద్దిగా అసౌకర్యం కలుగుతుందన్నది వాస్తవం.

"No entry" signs are often placed at the exit ends of one-way streets
"https://te.wikipedia.org/w/index.php?title=ఏకమార్గం&oldid=2989774" నుండి వెలికితీశారు