ఏకే-47 (AK-47) ను మొదటిసారిగా 1947లో ఉపయోగించారు, అందుకే AK-47 అని పేరు వచ్చింది. AK అనేది రష్యన్ అవ్టోమాట్ కలాష్నికోవ్ యొక్క సంక్షిప్త రూపం. దీనిని రష్యాకు చెందిన ఇజెవాక్ మెకానికల్ వర్క్స్ యూనిట్ తయారు చేసింది. దీనిని మిఖాయిల్ కలాష్నికోవ్ రూపొందించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ అసాల్ట్ రైఫిల్స్‌ను ఉపయోగించింది. అప్పుడు వాడుకలో ఉన్న తుపాకులు 100 మీటర్ల దూరాన్ని చేరుకోగలవు. కాబట్టి జర్మనీ తుపాకులను మరింత మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేసింది. అప్పుడు ఏకే-47 సిద్ధమైంది. దీని బరువు 4.3 కిలోలు, ఈ భారీ తుపాకీ దాదాపు 300 మీటర్ల వరకు కచ్చితమైన దాడి చేయగలిగింది. తర్వాత ఏకే సిరీస్‌లో 74, 101, 102, 103, 107, 108 తుపాకులను ఉపయోగించారు.

ఎకె-47[N 1]
ఒక రకం 2 ఎకె 47, మొదటి రిసీవర్ వైవిధ్య యంత్రం
రకంఅస్సాల్ట్ రైఫిల్
అభివృద్ధి చేసిన దేశంసోవియట్ యూనియన్
సర్వీసు చరిత్ర
సర్వీసులో1949–ప్రస్తుతం
1949–1980s (యుఎస్ఎస్ఆర్)
వాడేవారుSee వాడుకరులు
ఉత్పత్తి చరిత్ర
డిజైనరుమిఖాయిల్ కలష్నికోవ్
డిజైను తేదీ1946–1948[1]
తయారీదారుఇజ్‌మాస్, నోరిన్‌కో సహా వివిధ ఇతరులు
తయారీ తేదీ1949–1959[2]
తయారు చేసిన సంఖ్య≈ 75 మిలియన్ల ఎకె-47లు, 100 మిలియన్ల కలష్నికోవ్ కుటుంబ ఆయుధాలు[3][4]
వివిధ రకాలుచూడండి రూపాంతరాలు
విశిష్టతలు
బరువులోడ్ చేయబడిన మ్యాగజైన్‌తో:
4.78 కి.గ్రా. (10.5 పౌ.)[5][6]
పొడవుస్థిర చెక్క స్టాక్:
880 mమీ. (35 అం.)[7]
బ్యారెల్ పొడవుమొత్తం పొడవు:
415 mమీ. (16.3 అం.)[7]
రైఫిల్డ్ బోర్ పొడవు:
369 mమీ. (14.5 అం.)[7]

కార్ట్‌రిడ్జి7.62×39mm
Actionగ్యాస్-ఆపరేటెడ్, తిరిగే బోల్ట్
Rate of fireఅగ్ని చక్రీయ రేటు:
600 rds/min[7]
అగ్ని యొక్క ఆచరణాత్మక రేటు:
సెమీ ఆటో 40 rds/min[7]
పూర్తి-ఆటోమేటిక్ 100 రౌండ్లు/నిమిషం[7]
Muzzle velocity715 m/s (2,350 ft/s)[7]
Effective range350 మీ. (380 yd)[7]
Feed systemవేరు చేయగలిగిన బాక్స్ మ్యాగజైన్
కెపాసిటీ: 30 రౌండ్లు[7]
Sightsసర్దుబాటు చేయగల ఇనుప సైట్స్
సైట్ వ్యాసార్థం:
378 mమీ. (14.9 అం.)[7]
క్రౌచింగ్ మ్యాన్ (NATO E-రకం సిల్హౌట్) లక్ష్యంపై సింగిల్-షాట్ హిట్-ప్రాబబిలిటీ
రైఫిల్ చాంబరింగ్ హిట్ సంభావ్యత (పరిధి అంచనా లేదా లక్ష్యం యొక్క దరిదాపు దూరం)
50 మీ 100 మీ 200 మీ 300 మీ 400 మీ 500 మీ 600 మీ 700 మీ 800 మీ
ఏకే-47 (1949) 7.62×39mm 100% 100% 99% 94% 82% 67% 54% 42% 31%
ఏకే-74 (1974) 5.45×39mm 100% 100% 100% 99% 93% 81% 66% 51% 34%
M16A1 (1967) 5.56×45mm NATO M193 100% 100% 100% 100% 96% 87% 73% 56% 39%
M16A2 (1982) 5.56×45mm NATO SS109/M855 100% 100% 100% 100% 98% 90% 79% 63% 43%
ఒక ఎకె47తో ఇస్రేల్ ప్రత్యేక దళాల సైనికుడు.[8]
ఎకె ఉపయోగించే రాష్ట్రాల పటం. ఎకె 47 ఆపరేటర్లు ఎరుపు రంగులో గుర్తించబడతాయి, ఎకె ఉత్పన్న ఆపరేటర్లు నారింజ రంగులో గుర్తించబడతాయి, ఆధునిక ఎకె ఆపరేటర్లు గులాబీ రంగులో గుర్తించబడతాయి.

మూలాలు

మార్చు
  1. Monetchikov 2005, chpts. 6 and 7 (if AK-46 and −47 are to be seen as separate designs).
  2. Popenker, Maksim (5 February 2009). "Kalashnikov AK (AK-47) AKS, AKM and AKMS assault rifles (USSR)". World Guns. Modern Firearms & Ammunition. Retrieved 14 March 2011.
  3. Killicoat 2007, p. 3.
  4. "AK-47 Inventor Doesn't Lose Sleep Over Havoc Wrought With His Invention". FoxNews.com. USA: News Corporation. 6 July 2007. OCLC 36334372. Retrieved 3 April 2010.
  5. Dockery, Kevin (2007). Future Weapons. p. 101. ISBN 0-425-21750-7.
  6. Rifle Evaluation Study Archived 2012-12-01 at the Wayback Machine Archived 2012-12-01 at the Wayback Machine, United States Army, Combat Development Command, ADA046961, 20 Dec 1962
  7. 7.00 7.01 7.02 7.03 7.04 7.05 7.06 7.07 7.08 7.09 "фициальный сайт группы предприятий "ИЖМАШ"". Archived from the original on 6 అక్టోబరు 2014. Retrieved 2 October 2014.
  8. Laffin, John; Chappell, Mike (29 July 1982). The Israeli Army in the Middle East Wars 1948–73. Men at Arms. Osprey Publishing. p. 21. ISBN 978-0-85045-450-5.
  1. Table data are for AK-47 with Type 3 receiver.
"https://te.wikipedia.org/w/index.php?title=ఏకే-47&oldid=3899973" నుండి వెలికితీశారు