ఏడిద కొత్తూరు తూర్పు గోదావరి జిల్లా, మండపేట మండలానికి చెందిన గ్రామం.ఇది రెవెన్యూయేతర గ్రామం.

ఈ ఊరిలో ఎక్కువ సంఖ్యలో శెట్టిబలిజ కులం వారు ఉన్నారు ఈ ఊరి చివర పోలీమెరలో పెద్దమ్మ తల్లి ఆలయం ఉంది ఈ గ్రామంలో సుమారు 1200 మంది జనాభా ఉన్నారు ఈ ఊరి చివర సంగమేశ్వర శివాలయం ఉంది ఈ దేవాలయం చాల చరిత్ర కలిగినా దేవాలయం ఈ దేవాలయంలో సుబ్రమణ్య షస్టీ చాల బాగా జరు గుతుంది

దేవాలయాలు మార్చు

ఈ గ్రామంలో 4 దేవాలయాలు ఉన్నాయి

  1. పోల్లరమ్మ పోతురాజు దేవాలయం
  2. వినాయక దేవాలయం
  3. రామలయం
  4. దుర్గమ్మ దేవాలయం ఉన్నాయి

మూలాలు మార్చు