'ఏదుల మండలం', తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన నూతన మండలం.[1] ఏదుల, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 25 కి. మీ. దూరంలో ఉంది.. ప్రస్తుతం ఈ ఏదుల మండలం వనపర్తి జిల్లాలో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి జిల్లా, నాగర్ కర్నూలు జిల్లాల పరిధిలోని గోపాల్‌పేట, రేవల్లి, కోడేరు మండలాల్లో ఉండేది.ఈ మండలంలో  8  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

ఏదుల మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, ఏదుల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, ఏదుల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, ఏదుల మండలం స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి జిల్లా
మండల కేంద్రం ఏదుల
గ్రామాలు 8
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 20,477
 - పురుషులు 10,608
 - స్త్రీలు 9,869
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.27%
 - పురుషులు 59.42%
 - స్త్రీలు 38.55%
పిన్‌కోడ్ 509206
పటం

2023 అక్టోబరులో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 90.82 చ.కి.మీ. కాగా, జనాభా 22477. జనాభాలో పురుషులు 10608 కాగా, స్త్రీల సంఖ్య 9869. మండలంలో 4299 గృహాలున్నాయి.[2]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. చెన్నారం
  2. చీర్కపల్లి
  3. మాచుపల్లి
  4. సింగాయిపల్లి
  5. తుర్కదిన్నె
  6. ముత్తిరెడ్డిపల్లి
  7. రేకులపల్లి
  8. ఏదుల

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 147, Revenue (DA) Department, Date: 03.10.2023  
  2. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2023-10-31.

3. Wanaparthy District website divisions & mandals list https://wanaparthy.telangana.gov.in/te/%e0%b0%89%e0%b0%aa%e0%b0%b5%e0%b0%bf%e0%b0%ad%e0%b0%be%e0%b0%97%e0%b0%82-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d/