ఏ.జి. కృష్ణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

ఏ.జి. కృష్ణ
నియోజకవర్గం ఇబ్రహీంపట్నం

వ్యక్తిగత వివరాలు

జననం 1957
ఇబ్రహీంపట్నం, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
నివాసం ఇబ్రహీంపట్నం, తెలంగాణ, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకురాడు

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (1 November 2023). "ఇబ్రహీంపట్నం". Archived from the original on 1 November 2023. Retrieved 1 November 2023.
  2. Namasthe Telangana (12 April 2022). "అసెంబ్లీ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.