ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం
రంగారెడ్డి జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఇది భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నున్నది. అంతకు మునుపు ఇది నల్లగొండ నియోజకవర్గ పరిధిలో నుండెను.[1][2]
ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
కాల మండలం | UTC+05:30 |
అక్షాంశ రేఖాంశాలు | 16°36′20″N 80°22′3″E |
తపాలా సంకేతం | 521456 |
స్థానిక డయలింగ్ సంకేతం | 866 |
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు
మార్చునియోజకవర్గపు గణాంకాలు
మార్చుఎన్నికైన శాసనసభ్యులు
మార్చు- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు[4]
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 1957 (ద్విసభ్య నియోజకవర్గం) మాదరి భాగ్య గౌతమ్ కాంగ్రెస్ పార్టీ రేవన్సిద్ధ్ కృష్నాథ్ మానే ఎస్.సి.ఎఫ్ పాపిరెడ్డి పి.డి.ఎఫ్ బి.ఎస్.రావు కాంగ్రెస్ పార్టీ 1957 ఎం.ఎన్.లక్ష్మీనర్సయ్య కాంగ్రెస్ పార్టీ హెచ్.రెడ్డి పి.డి.ఎఫ్ 1962 ఎం.ఎన్.లక్ష్మీనర్సయ్య కాంగ్రెస్ పార్టీ కె.పి.రెడ్డి ఇండిపెండెంట్ 1967 ఎం.ఎన్.లక్ష్మీనర్సయ్య కాంగ్రెస్ పార్టీ డి.మోహన్ రెడ్డి ఇండిపెండెంట్ 1972 ఎన్.అనంతరెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.కె.మూర్తి సి.పి.ఐ. 1978 సుమిత్రాదేవి[5] కాంగ్రెస్ పార్టీ కె.పి.కృష్ణస్వామి జనతా పార్టీ 1981 ఏ.జి.కృష్ణ కాంగ్రెస్ పార్టీ ఏ.ఆర్.డి.రాజు సి.పి.ఐ 1983 ఏ.జి.కృష్ణ కాంగ్రెస్ పార్టీ కె.సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ 1985 కె.సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ ఎం.బి.సత్యనారాయణ కామ్గ్రెస్ పార్టీ 1989[6] కొండిగారి రాములు సి.పి.ఐ. ఏ.జి.కృష్ణ కాంగ్రెస్ పార్టీ 1994 కొండిగారి రాములు సి.పి.ఐ. ఏ.జి.కృష్ణ కాంగ్రెస్ పార్టీ 1999 కొండ్రు పుష్పలీల తెలుగుదేశం పార్టీ ఏ.జి.కృష్ణ కాంగ్రెస్ పార్టీ 2004 మస్కు నర్సింహ సి.పి.ఎం. నర్రా రవికుమార్ తెలుగుదేశం పార్టీ 2009 మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ 2014 మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ మల్రెడ్డి రామిరెడ్డి స్వతంత్ర 2018 మంచిరెడ్డి కిషన్‌రెడ్డి[7] టిఆర్ఎస్ పార్టీ మల్రెడ్డి రంగారెడ్డి బహుజన్ సమాజ్ పార్టీ 2023[8] మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి బీఆర్ఎస్
2004 ఎన్నికలు
మార్చు2004 ఎన్నికలలో సె.పి.ఎం.కు చెందిన ఎం.నర్సింహ సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నర్రా రవికుమార్‌పై 12807 ఓట్ల మెజారిటోతో గెలుపొందినాడు. నర్సింహకు 67288 ఓట్లు రాగా, రవికుమార్ 54481 ఓట్లు సాధించాడు.
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరపున పి.నరసింహారెడ్డి పోటీ చేస్తున్నాడు.[9]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (12 April 2022). "శాసనసభ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ Andhrajyothy (19 October 2023). "పట్నం.. పారిశ్రామిక కేంద్రం!". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.
- ↑ ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
- ↑ Namasthe Telangana (1 November 2023). "ఇబ్రహీంపట్నం". Archived from the original on 1 November 2023. Retrieved 1 November 2023.
- ↑ Eenadu (26 October 2023). "పోటీ ఎక్కడైనా విజయం ఆమెదే". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
- ↑ Eenadu (29 October 2023). "ఇంకా జనం గుండెల్లోనే." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ Eenadu (14 November 2023). "హోరాహోరీ పోరు.. స్వల్ప మెజారిటీతో విజేతలు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009