ఏ జర్నీ టు కాశీ 2023లో విడుదలైన తెలుగు సినిమా. వారణాసి క్రియేషన్స్‌ బ్యానర్‌పై దొరడ్ల బాలాజీ, శ్రీధర్‌ వారణాసి నిర్మించిన ఈ సినిమాకు మునికృష్ణ దర్శకత్వం వహించాడు.[1] చైతన్యరావు, అలెగ్జాండర్‌ సాల్నికోవ్‌, ప్రియా పాల్వాయి, క్యాథ‌లిన్ గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2022 డిసెంబర్ 4న విడుదల చేసి,[2] సినిమాను జనవరి 6న విడుదలైంది.

ఏ జర్నీ టు కాశీ
దర్శకత్వంమునికృష్ణ
రచనమునికృష్ణ
నిర్మాత
 • దొరడ్ల బాలాజీ
 • శ్రీధర్‌ వారణాసి
తారాగణం
ఛాయాగ్రహణంగోకుల్ భారతి, శ్రీ సాయి
కూర్పుతిరుపతి రెడ్డి
సంగీతంఫణి కళ్యాణ్
నిర్మాణ
సంస్థ
వారణాసి క్రియేషన్స్‌
విడుదల తేదీ
2023 జనవరి 6 (2023-01-06)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: వారణాసి క్రియేషన్స్‌
 • నిర్మాత: దొరడ్ల బాలాజీ, శ్రీధర్‌ వారణాసి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మునికృష్ణ
 • సంగీతం: ఫణి కళ్యాణ్
 • సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి, శ్రీ సాయి
 • ఆర్ట్ డైరెక్టర్: నాగేంద్ర గువ్వల
 • ఎడిటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తిరుపతి రెడ్డి
 • కోరియోగ్రఫీ: అజయ్ శివ శంకర్
 • ఫైట్స్: శంకర్
 • పాటలు: చిర్రావూరి విజయ్ కుమార్
 • మాటలు: పళ్ళ మోహన్

మూలాలు మార్చు

 1. Andhra Jyothy (6 December 2022). "కాశీ ప్రయాణం కథగా..." Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
 2. Namasthe Telangana (5 December 2022). "కాశీ యాత్ర చేస్తే". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
 3. Sakshi (4 December 2022). "'ఏ జర్నీ టు కాశీ' అరుదైన సినిమా: చైతన్య రావు". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.