చైతన్య రావు మాదాడి తెలుగు సినిమా నటుడు. ఆయన 2016లో విడుదలైన బందూక్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.[1]చైతన్య 2021లో విడుదలైన 30 వెడ్స్‌ 21 వెబ్‌ సిరీస్‌ తో మంచి గుర్తింపు పొందాడు.[2]

చైతన్య రావు
జననం (1989-07-13) 1989 జూలై 13 (వయసు 35)
జ్యోతినగర్ , కరీంనగర్, తెలంగాణ, భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2015 - ప్రస్తుతం వరకు
తల్లిదండ్రులు
  • కరుణాకర్ రావు మాదాడి (తండ్రి)
  • వకుళా దేవి (తల్లి)
బంధువులురవీందర్ రావు, అమిత్ కుమార్, షర్మిల

జననం, విద్యాభాస్యం

మార్చు

చైతన్య 13 జూలై 1989లో తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ లో కరుణాకర్ రావు మాదాడి, వకుళా దేవి దంపతులకు జన్మించాడు. ఆయన కరీంనగర్ లోని జ్యోతిష్మతి పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసి, ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా యూనివర్సిటీ లో ఎంబీఏ పూర్తి చేశాడు.

సినీ జీవితం

మార్చు

ఆయన 2015లో విడుదలైన బందూక్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.[3]

  • నటించిన సినిమాలు
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా
2015 బందూక్‌ చైతన్య తెలుగు తొలి సినిమా
2016 ప్రేమమ్‌ తెలుగు
2017 శమంతకమణి రవి తెలుగు
2019 హవా చార్లీ తెలుగు
2020 గువ్వ గోరింక ఆర్య తెలుగు
2021 వకీల్‌ సాబ్ తెలుగు
2021 తిమ్మ‌రుసు తెలుగు
2022 ముఖచిత్రం తెలుగు
జగమే మాయ అజయ్ తెలుగు
2023 ఏ జర్నీ టు కాశీ తెలుగు
వాలెంటైన్స్‌ నైట్‌ అజయ్ తెలుగు
అన్నపూర్ణ ఫొటో స్టూడియో[4][5] చంటి తెలుగు
కీడా కోలా[6] తెలుగు
2024 షరతులు వర్తిస్తాయి తెలుగు
తెప్ప సముద్రం తెలుగు
పారిజాత పర్వం[7] తెలుగు
హనీమూన్ ఎక్స్‌ప్రెస్[8] తెలుగు

షార్ట్ ఫిలిమ్స్ \ వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం షార్ట్ ఫిలిమ్స్ \ వెబ్ సిరీస్ పేరు పాత్ర పేరు భాషా
2015 24 హౌర్స్ రిషి తెలుగు
2016 నా కథానిక సన్నీ తెలుగు
2020 ఇట్స్ మై లైఫ్ (వెబ్ సిరీస్) ఆదర్శ్ తెలుగు
2021 30 వెడ్స్‌ 21 (వెబ్ సిరీస్) పోడూరి పృథ్వీ తెలుగు
2021 రకరకాల భార్యలు (వెబ్ సిరీస్) [9] తెలుగు

మూలాలు

మార్చు
  1. Eenadu (26 June 2021). "రూ.3లక్షల ఉద్యోగం వదిలొచ్చా!". EENADU. Archived from the original on 26 June 2021. Retrieved 4 July 2021.
  2. Sakshi (12 June 2021). "30 Weds 21: నెలకు 3 లక్షల జీతం.. అయినా వద్దనుకున్నా: చైతన్య". Sakshi. Archived from the original on 26 June 2021. Retrieved 4 July 2021.
  3. Sakshi (24 February 2015). "బందూక్‌లో మనోళ్లు". Archived from the original on 2 August 2021. Retrieved 2 August 2021.
  4. Sakshi (9 March 2022). "'30 వెడ్స్‌ 21' ఫేమ్‌ చైతన్య హీరోగా ఇంట్రెస్టింగ్‌ మూవీ." Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
  5. Namasthe Telangana (16 March 2023). "ఫొటో స్టూడియోలో ఏం జరిగింది?". Archived from the original on 16 March 2023. Retrieved 16 March 2023.
  6. Andhrajyothy (28 October 2023). "తరుణ్‌ భాస్కర్‌ పేరే.. ఓ బ్రాండ్‌!". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  7. Chitrajyothy (21 March 2024). "'పారిజాత పర్వం' టీజర్.. హిలేరియస్.. | Paarijatha Parvam Movie Teaser Talk KBK". Archived from the original on 21 March 2024. Retrieved 21 March 2024.
  8. Namaste Telangana (17 December 2023). "చక్కటి సందేశంతో వస్తున్న హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌". Archived from the original on 17 December 2023. Retrieved 17 December 2023.
  9. NTV (25 July 2021). "'రకరకాల భార్యలు' పేరిట ఆర్జీవీ వెబ్ సిరీస్". Archived from the original on 26 July 2021. Retrieved 26 July 2021.

బాహ్య లంకెలు

మార్చు