ఐఎన్ఎస్ కరంజ్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఐఎన్ఎస్ కరంజ్ ఈ ఆరు జలాంతర్గాముల్లో ఒకటైన ‘ఐఎన్ఎస్ కల్వరి’ని డిసెంబర్ 14, 2017న జల ప్రవేశం చేయించారు. రెండోదైన ఐఎన్ఎస్ ఖాందారిని పరీక్షిస్తున్నారు.ం జలప్రవేశం చేసిన ‘ఐఎన్ఎస్ కరంజ్’ స్కార్పీన్ క్లాస్ జలాంతర్గాముల్లో మూడోది.
History | |
---|---|
India | |
పేరు: | INS Karanj |
Namesake: | Karanj (S21) |
Ordered: | 2005 |
నిర్మాణ సంస్థ: | Mazagon Dock Limited, Mumbai |
జలప్రవేశం: | 31 January 2018 [1] |
Identification: | S52 |
స్థితి: | Under construction |
సాధారణ లక్షణాలు | |
తరగతి, రకం: | -class submarine |
డిస్‌ప్లేస్‌మెంటు: | 1,565 టన్నులు (1,725 short tons) (CM-2000) |
పొడవు: | 61.7 మీ. (202 అ.) (CM-2000) |
బీమ్: | 6.2 మీ. (20 అ.) |
డ్రాట్: | 5.4 మీ. (18 అ.) |
డ్రాఫ్ట్: | 5.8 మీ. (19 అ.) |
ప్రొపల్షన్: | Diesel-electric, batteries |
వేఘం: |
|
పరిధి: |
|
మనుగడ: |
|
పరీక్షా లోతు: | >350 మీటర్లు (1,150 అ.) |
Complement: | 31 |
ఆయుధాలు: | 6 x 533 mమీ. (21 అం.) torpedo tubes for 18 Black Shark heavyweight torpedoes or SM.39 Exocet antiship missiles, 30 mines in place of torpedoes |
కరంజ్‌ను మజగావ్ డాక్ లిమిటెడ్ నిర్మించింది. ఫ్రెంచ్ నౌకా నిర్మాణ దిగ్గజం నేవల్ గ్రూప్ సహకారంతో 6 జలాంతర్గాములను తయారు చేస్తున్నారు. ‘ప్రాజెక్ట్ 75’లో భాగంగా వీటిని నిర్మిస్తున్నారు.[2]
మూలాలు
మార్చు- ↑ "Third Scorpene class submarine INS Karanj launched". 31 January 2018.
- ↑ ‘ఐఎన్ఎస్ కరంజ్’. "భారత నావికా దళంలోకి 'ఐఎన్ఎస్ కరంజ్'". ఆంధ్రజ్యోతి. www.andhrajyothy.com. Retrieved 31 January 2018.[permanent dead link]