ఐపిసి సెక్షన్ (2018 సినిమా)

ఐపిసి సెక్షన్, 2018 జూన్ 29న విడుదలైన తెలుగు సినిమా.[1] ఆలూరి క్రియేషన్స్ బ్యానరులో ఆలూరి సాంబశివరావు నిర్మించిన ఈ సినిమాకు రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఇందులో నేహా దేశ్‌పాండే, శరశ్చంద్ర, వాసు ఇంటూరి, ఆమని తదితరులు నటించగా, విజయ్ కురాకుల సంగీతం సమకూర్చాడు.[2][3]

ఐపిసి సెక్షన్
ఐపిసి సెక్షన్ సినిమా పోస్టర్
దర్శకత్వంరెట్టడి శ్రీనివాస్
రచనరెట్టడి శ్రీనివాస్ (కథ, స్క్రీన్ ప్లే)
అల్లూరి శ్రీనివాసరావు, అంకాలపు శ్రీనివాస్ (మాటలు)
నిర్మాతఆలూరి సాంబశివరావు
తారాగణంనేహా దేశ్‌పాండే
శరశ్చంద్ర
వాసు ఇంటూరి
ఆమని
ఛాయాగ్రహణంపి. శ్యామ్
కూర్పుబి. మహేంద్రనాథ్
సంగీతంవిజయ్ కురాకుల
నిర్మాణ
సంస్థ
ఆలూరి క్రియేషన్స్
విడుదల తేదీ
2018, జూన్ 29
సినిమా నిడివి
114 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

కథా సారాశం మార్చు

న్యాయవాది వినాయక్ రావు (శరశ్చంద్ర) ఒక ఐపిసి సెక్షన్ 498ఎ భార్య బంధుపై పిటిషన్ వేసి, దాని సవరణలలో మార్పు కోసం పోరాడుతుంటాడు. అతను ఆ పోరాటం ఎందుకు చేస్తున్నాడు. దాని వెనుక కారణం ఏంటి, ఈ భార్య బంధు చట్టంలో మార్పులు తీసుకురావడంలో ఆయన విజయం సాధించాడా లేదా అన్నది మిగతా కథ.[4]

నటవర్గం మార్చు

 • ఆమని
 • నేహా దేశ్‌పాండే
 • శరశ్చంద్ర
 • మధునందన్
 • వాసు ఇంటూరి
 • రాగిణి
 • శరత్ బాబు కాకర్ల
 • భరత్

పాటలు మార్చు

ఈ సినిమాకు విజయ్ కురాకుల సంగీతం అందించగా, మౌనశ్రీ మల్లిక్ పాటలు రాశాడు. లహరి మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[5]

 1. దీనమ్మ జీవితం - దీపు
 2. యమ యమ ప్రేమలో - దీపు
 3. ఓ ప్రేమా - లిప్సిక
 4. తమ్ముడు షీ విల్ డు కుమ్ముడే - సింహా
 5. రెండు మనసులు - రమ్య బెహరా
 6. ప్రేమను కోరిన - దినకర్

మూలాలు మార్చు

 1. "IPC Section - Bhaarya Bandhu (2018) - Movie". in.bookmyshow.com. Retrieved 2021-07-25.{{cite web}}: CS1 maint: url-status (link)
 2. "IPC Section 2018 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-25.{{cite web}}: CS1 maint: url-status (link)
 3. "IPS Section Movie". www.timesofindia.indiatimes.com. Retrieved 2021-07-25.{{cite web}}: CS1 maint: url-status (link)
 4. "IPC Section Bharya Bandhu Telugu Movie Review". 123telugu.com (in ఇంగ్లీష్). 2018-06-30. Retrieved 2021-07-25.
 5. "IPC Section 2018 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-25.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు మార్చు