ఐబిబో గ్రూప్ భారతదేశానికి చెందిన ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థ. దీనిని ఆశిష్ కశ్యప్ జనవరి 2007 లో ప్రారంభించాడు. ఇది మేక్‌మైట్రిప్ కి ఉపసంస్థ. జనవరి 31, 2017 నుంచి మేక్‌మైట్రిప్ ఇందులో 100% వాటాను కలిగి ఉంది. ఐబిబో గ్రూప్ గోఐబిబో, ఇంకా రెడ్‌బస్ సంస్థలను నిర్వహిస్తుంది.

ఐబిబో గ్రూప్
రకంప్రైవేటు
పరిశ్రమఆన్‌లైన్ ట్రావెల్
స్థాపన2007; 17 సంవత్సరాల క్రితం (2007)
స్థాపకుడుఆశిష్ కశ్యప్
ప్రధాన కార్యాలయం
గురుగ్రాం, హర్యానా
,
భారతదేశం
కీలక వ్యక్తులు
  • పరీక్షిత్ చౌదరి (CBO)
  • సునీల్ సురేష్ (CMO)
  • వికల్ప్ సహానీ (CTO)
  • యువరాజ్ శ్రీవాస్తవ (CHRO)
  • పంకజ్ జైన్ (CFO)
ఉత్పత్తులువిమానాలు, హాలిడే, బస్సు, రైల్ బుకింగ్స్
మాతృ సంస్థమేక్‌మైట్రిప్ (2016–ప్రస్తుతం) నాస్పర్స్ 2016 నుంచి
వెబ్‌సైట్www.ibibo.com Edit this on Wikidata

ఇది 2007లో ఒక ఆన్లైన్ సామాజిక మాధ్యమంగా మొదలైంది.[1] తర్వాత ఈకామర్స్, ట్రావెల్ సంస్థగా మార్పు చెందింది. 2009 లో గోఐబిబో.కాం ని ప్రారంభించారు.[2] ఇది ఆన్‌లైన్ హోటల్స్, విమాన టికెట్ల సేవలు అందిస్తుంది.

మూలాలు

మార్చు
  1. "Ibibo.com Launched New Ad Commercial". Business Wire India. 8 January 2008. Archived from the original on 14 July 2014. Retrieved 24 June 2014.
  2. "From Social Media To Online Travel: The Twists And Turns Of Ibibo's Long Journey". Forbes India (in ఇంగ్లీష్). Retrieved 2024-05-27.
"https://te.wikipedia.org/w/index.php?title=ఐబిబో&oldid=4374653" నుండి వెలికితీశారు