రెడ్‌బస్ ఒక ఆన్‌లైన్ బస్ టికెటింగ్ సంస్థ. ఈ సంస్థ వెబ్‌సైట్, మొబైల్ ఆప్ ద్వారా ఆన్‌లైన్ లో బస్ టికెట్స్ కొనుగోలు చేయవచ్చు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఈ సంస్థ భారతదేశంతో సహా మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, పెరూ, కొలంబియా దేశాలలో సుమారు 3500 మంది బస్ ఆపరేటర్లతో భాగస్వామ్యం కలిగి ఉంది.

రెడ్‌బస్
రకంప్రైవేట్
పరిశ్రమఆన్‌లైన్ ట్రావెల్
స్థాపన2006[1]
స్థాపకుడు
  • Phanindra Sama
  • Charan Padmaraju
  • Sudhakar Pasupunuri
ప్రధాన కార్యాలయం
బెంగళూరు, కర్ణాటక
,
భారతదేశం
సేవ చేసే ప్రాంతము
కీలక వ్యక్తులు
  • ప్రకాష్ సంగం (CEO)
  • అనూప్ మేనన్ (CTO)
ఉత్పత్తులుబస్, రైళ్ళు, క్యాబ్ బుకింగ్
రెవెన్యూUS$85 million (2019)[2]
మాతృ సంస్థమేక్‌మైట్రిప్
వెబ్‌సైట్www.redbus.in Edit this on Wikidata

2013లో ఈ సంస్థను ఐబిబో గ్రూప్ కొనుగోలు చేసింది.[3] 2017 లో ఐబిబో గ్రూప్ ను మేక్‌మైట్రిప్ కొనుగోలు చేసింది.[4]

చరిత్ర

మార్చు

రెడ్‌బస్ సంస్థ 2006 లో బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థులైన[5] ఫణీంద్ర సామా, సుధాకర్ పసుపునూరి, చరణ్ పద్మరాజు ప్రారంభించారు.

మూలాలు

మార్చు
  1. "redBus Eyes Next Phase Of Growth From Further Expanding International Ops". Inc42 Media. 10 August 2019. Archived from the original on 27 November 2020. Retrieved 18 March 2021.
  2. "redBus eyes revving up bus ticketing revenues from overseas operations". Business Standard India. 27 February 2020. Archived from the original on 28 February 2020. Retrieved 18 March 2021.
  3. "Tencent, Naspers JV Ibibo Buys Redbus To Grow Its Online Travel Empire In India". TechCrunch. Archived from the original on 1 August 2019. Retrieved 1 August 2019.
  4. "MakeMyTrip Limited and ibibo Group to combine". www.naspers.com. Archived from the original on 2018-11-23. Retrieved 2018-10-28.
  5. Sharma, Samidha (22 June 2013). "redBus sold to Ibibo in one of the biggest overseas internet deals". The Times of India. Archived from the original on 29 July 2019. Retrieved 1 August 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=రెడ్‌బస్&oldid=4374655" నుండి వెలికితీశారు