ఐయామ్ మీరా
2021లో విడుదల కానున్న సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు సినిమా
ఐయామ్ మీరా 2021లో విడుదల కానున్న సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు సినిమా.[1] రాధా మురళి సమర్పణలో శ్రీ శివ భవాని సినిమా ప్రోడక్షన్స్ బ్యానర్‌పై గుగ్గిళ్ల శివ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు గోపాల కృష్ణ దర్శకత్వం వహించాడు. ప్రిన్స్, దివ్యంగాణ, కేదార్ శంకర్, శశిధర్, మల్లికార్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 27 ఏప్రిల్ 2021న విడుదల చేశారు.[2]
ఐయామ్ మీరా | |
---|---|
దర్శకత్వం | గోపాల కృష్ణ |
నిర్మాత | గుగ్గిళ్ల శివ |
తారాగణం | ప్రిన్స్, దివ్యంగాణ, కేదార్ శంకర్, శశిధర్, మల్లికార్జున్ |
ఛాయాగ్రహణం | ప్రభాకర్ రెడ్డి .జె |
కూర్పు | బసవా రెడ్డి పైడి |
సంగీతం | భరత్ |
నిర్మాణ సంస్థ | శ్రీ శివ భవాని సినిమా ప్రోడక్షన్స్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ప్రిన్స్
- దివ్యంగాణ
- కేదార్ శంకర్
- శశిధర్
- మల్లికార్జున్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శ్రీ శివ భవాని సినిమా ప్రోడక్షన్స్
- నిర్మాత: గుగ్గిళ్ల శివ ప్రసాద్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపాల కృష్ణ
- సంగీతం: భరత్
- సినిమాటోగ్రఫీ: ప్రభాకర్ రెడ్డి .జె
- సహా నిర్మాతలు: గుగ్గిళ్ల రాము, గుగ్గిళ్ల నాగభూషణం
- పాటలు : గణేష్ చిన్న మెస్రం
- ఎడిటర్ : బసవా రెడ్డి పైడి
పాటలు
మార్చుపాట | గాయకులు | రచయిత |
---|---|---|
మగువా మగువా | సాయి చరణ్ | గణేష్ చిన్న మెస్రం |
పదే పదే | మౌనిమ | గణేష్ చిన్న మెస్రం |
మూలాలు
మార్చు- ↑ Nava Telangana (12 September 2021). "నయా థ్రిల్లర్". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
- ↑ 10TV (28 April 2021). "ఓటీటీలో ప్రిన్స్ సినిమా.. ఐ యామ్ మీరా" (in telugu). Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)