ప్రిన్స్ సిసిల్(నటుడు)

ప్రిన్స్ సిసిల్ ఒక భారతీయ నటుడు, ఆయన తెలుగు చిత్రాలలో నటించారు. బస్ స్టాప్ అనే తన హిట్ చిత్రం కోసం అతను బాగా పేరు గాంచాడు.

ప్రిన్స్ సిసిల్
జననంప్రిన్స్ సిసిల్
(1993-06-03) 1993 జూన్ 3 (వయస్సు: 27  సంవత్సరాలు)
గాజువాక,విశాఖ పట్నం, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశం
నివాసంహైదరాబాదు, తెలంగాణాభారత దేశం
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు2012–ప్రస్తుత

రియాలిటీ టివి షో బిగ్ బాస్ తెలుగులో అతను పోటీ పడేవారిలో ఒకరు, అతను  57వ రోజున తొలగించబడ్డాడు.

కెరియర్సవరించు

దర్శకుడు తేజ వచ్చినప్పుడు అతని చిత్రం నీకు నాకు డాష్ డాష్ కోసం విశాఖపట్నంకు వచ్చినప్పుడు, ప్రిన్స్ సెసిల్ బాబా ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో బి.టెక్ చదువుకున్నాడు.[1].ఆ చిత్రం తరువాత బస్‌స్టాప్ అనే తెలుగు చిత్రంలో నటించాడు, ఆ చిత్రం మంచి విజయం సాధించటంతో మంచి పేరు సంపాదించాడు.

బుల్లితెరసవరించు

సంవత్సరం
కార్యక్రమం పాత్ర ఛానల్ ఫలితం
2017 బిగ్ బాస్ తెలుగు(మొదటి సీసన్)

పోటీదారుడు

మా_టీవీ 7వ స్థానం - 56వ రోజున తొలగించబడింది

నటించిన చలన చిత్రాలుసవరించు

సంవత్సరం చలన చిత్రం పాత్ర గమనికలు
2012 నీకు నాకు డాష్ డాష్ శివ
బస్‌స్టాప్ శీను
2013 రొమాన్స్ కృష్ణ
బన్నీ అండ్ చెర్రీ[2] కార్తీక్
2014 మనసున మాయ సెయకే శివ
మనదిల్ మాయం సెయ్‌దాయ్ శివ
డాలర్స్ కాలనీ
2015 వేర్ ఈస్ విద్యాభాలన్ కిరణ్
2016 నేను శైలజ శైలజ అన్నయ్యగా
మరళా తెలపనా ప్రియా

సంగీత దర్శకుడు (చిత్రంలో)

2017 మిస్టర్ మీరా ప్రియుడిగా
2020 అశ్వథ్థామ[3][4][5] రవి

మూలాలుసవరించు

  1. "'I Am Not Answerable To Critics': Prince - Telugu Movie News". indiaglitz.com. Retrieved 2014-04-10.
  2. సాక్షి, సినిమా (17 August 2013). "'బన్నీ ఎన్ చెర్రీ' స్టిల్స్". Sakshi. Archived from the original on 1 మే 2020. Retrieved 2 May 2020.
  3. నమస్తే తెలంగాణ, సినిమా (31 January 2020). "అశ్వథ్థామ మూవీ రివ్యూ". Archived from the original on 31 జనవరి 2020. Retrieved 17 February 2020.
  4. సాక్షి, సినిమా (31 January 2020). "'అశ్వథ్థామ' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 17 ఫిబ్రవరి 2020. Retrieved 17 February 2020.
  5. ఈనాడు, సినిమా (31 January 2020). "రివ్యూ: అశ్వథ్థామ‌". Archived from the original on 1 ఫిబ్రవరి 2020. Retrieved 17 February 2020.

బాహ్య లింకులుసవరించు