ఐశ్వర్య దత్తా భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె మొదట్లో మ్యూజిక్ వీడియోలు, చిన్న చిన్న పాత్రలలో నటించి తర్వాత 2015లో తమిళ సినిమా తమిళుకు ఎన్ ఒండ్రై అజుతావుమ్ ద్వారా నటిగా మంచి గుర్తింపునందుకుంది. ఆమె బిగ్ బాస్ తమిళ్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొని మొదటి రన్నరప్ గా నిలిచింది.[1]
ఐశ్వర్య దత్తా |
---|
|
జననం | |
---|
వృత్తి | నటి |
---|
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
---|
సంవత్సరం
|
సినిమా
|
పాత్ర
|
గమనికలు
|
2014
|
చలో పిక్నిక్ మనయేన్
|
|
బెంగాలీ ( పిక్నిక్‌గా ), హిందీలో ద్విభాషా చిత్రం
|
2015
|
తమిళుకు ఎన్ ఒండ్రై అజ్ఝుతావుమ్
|
హరిణి
|
|
పాయుం పులి
|
దివ్య
|
తెలుగులో జయసూర్య
|
ఆచారమ్
|
నందిని
|
అతిథి పాత్ర
|
2016
|
ఆరతు సినం
|
వర్ష
|
|
2017
|
సత్రియన్
|
చంద్రన్ స్నేహితురాలు
|
|
2018
|
మరైన్తిరున్తు పార్కుమ్ మర్మమ్ ఎన్నా
|
భారతి
|
|
2022
|
కెత్తవాను పెర్ ఎదుట నల్లవాండా
|
|
చిత్రీకరణ [2]
|
అలేక
|
|
చిత్రీకరణ[3][4]
|
కన్ని దేవుడు
|
|
చిత్రీకరణ [5]
|
పొల్లాడ ఉలగిల్ బయంగర గేమ్
|
|
చిత్రీకరణ [6]
|
మిలిర్
|
|
చిత్రీకరణ [7]
|
కాఫీ విత్ కాదల్
|
|
చిత్రీకరణ
|
సంవత్సరం
|
ప్రదర్శనలు
|
పాత్ర
|
ఛానెల్
|
గమనికలు
|
2018
|
బిగ్ బాస్ తమిళ సీజన్ 2
|
పోటీదారు
|
విజయ్ టీవీ
|
1వ రన్నరప్
|
2019
|
బిగ్ బాస్ తమిళ సీజన్ 3
|
అతిథి
|
|
2020
|
మురట్టు సింగిల్స్
|
|
బిగ్ బాస్ తమిళ సీజన్ 4
|
వర్చువల్ మీట్ ద్వారా
|
2021
|
BB జోడిగల్
|
పోటీదారు
|
రియాలిటీ డ్యాన్స్ షో; ఫైనలిస్ట్
|
ఆషిక్‌తో చాట్ బాక్స్
|
అతిథి
|
సన్ మ్యూజిక్
|
టాక్ షో
|
2022
|
స్టైలిష్ తమిళచి: పొంగల్ స్పెషల్ షో
|
విజయ్ టీవీ
|
పొంగల్ స్పెషల్ షో
|
సంవత్సరం
|
పేరు
|
పాత్ర
|
వేదిక
|
గమనికలు
|
2019
|
మద్రాసు మీటర్ షో
|
అతిథి
|
జీ5
|
ఎపిసోడ్ 4 [8]
|