ఐసాన్ తోకచుక్క
Learn more విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఏప్రిల్ 2017) |
Learn more This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఐసాన్ తోకచుక్క (ఆంగ్లం: Comet ISON) ఒక మంచు యుగపు తోకచుక్క. అదిమనవుడు ఆకలి తీరింది మొదలు ఆకాశంవైపు తలెత్తి చూసిన నాటి నుండి నేటి వరకూ అంతరిక్షం అంతుపట్టని వింత. పదివేల సంవత్సరాల క్రితం ఊర్టుమేఘ ప్రాంతంనుండి బయలుదేరి మన సౌరకురటుంబంలో ప్రవేశించిన ఐసాన్ (ISON) 2013 అనే తోకచుక్క మనకు కనువిందు చేసి నశించిపోయింది.[1]
తోకచుక్క నిర్మాణం
మార్చుతోకచుక్క అంటాం కాని నిజానికి ఇది చుక్క లేదా నక్షత్రం కానే కాదు, తోకను కూడకలిగి ఉండదు. తోకచుక్కకేంద్రకంలో దుమ్ము, దూళి, ఇనుము, నికిల్, కాల్షియం, మెగ్నిషియం, సొడియం, సిలికా వంటి రాతిపదార్దం, గడ్దకట్టిన మిథెన్, అమ్మోనియా, మంచులను కలిగిఉంటుంది. తొకచుక్క నిర్మాణం పరిశీలిస్తె మరిన్ని విషయాలు అర్దం అవుతాయి. తోకచుక్కను అగ్లంలో కామెట్ అని పిలుస్తారు, కామెట్ అనే పదం గ్రీకు భాషనుండి తీసుకోబడింది. దీని అర్ధం జుట్టు లేదా పీచువలె వ్యాపించివున్న అని తోకచుక్కలో ప్రదానంగా నాలుగు బాగాలు ఉంటాయి, ఒకటికేంద్రకం, రెండుకోమా, మూడూఆయనోవరణం నాలుగుతోక
మూలాల జాబితా
మార్చు- ↑ తుమ్మల శ్రీకుమార్, "అందరి కళ్ళూ ఐసాన్ పైనే", చెకుముకి మాసపత్రిక. అక్టోబర్ 2013. పేజి 8