ఒంగోలు నగరపాలక సంస్థ


ఒంగోలు నగరపాలక సంస్థ, అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు జిల్లా, ఒంగోలు నగరాన్ని పరిపాలించే ఒక పౌరసంఘం .

ఒంగోలు నగరపాలక సంస్థ
రకం
రకం
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు

అధికార పరిధి

మార్చు

నగరపాలక సంస్థ 132.45 చదరపు కిలో మీటర్ల విస్తీర్నంలో విస్తరించి ఉంది.నగర పరిధిలో గృహాలు 61,694,ఎన్నికల వార్డులు 50, రహదారుల పొడవు 315కి.మీ., కాలువల పొడవు 740 కి.మీ.

జనాభా

మార్చు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం నగరపాలక సంస్థ జనాభా 2,52,739.

పరిపాలన

మార్చు

నగరపాలక సంస్థ మేయర్ నేతృత్వంలోని ఎన్నుకోబడిన సంస్థ దీని పరిపాలన నిర్వహిస్తుంది.నగరపాలక సంస్థ ప్రస్తుత కమిషనర్ ఎస్.వెంకట కృష్ణ.[1] కార్పొరేషన్ కమిషనర్: ఎస్. వెంకట కృష్ణ

అవార్డులు, విజయాలు

మార్చు

2015 లో, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రకారం నగరపాలక సంస్థ స్వచ్చ భారత్ కార్యక్రమంలో దేశంలో 357 వ స్థానంలో ఉంది. [2]

ప్రస్తావనలు

మార్చు
  1. "Commissioner Profile". Archived from the original on 4 జూన్ 2016. Retrieved 15 November 2015.
  2. Sandeep Kumar, S (10 August 2015). "Small towns fare better in Swachh Bharat rankings". The Hindu. Vijayawada. Retrieved 30 March 2016.

వెలుపలి లంకెలు

మార్చు