ఒంటరి దినోత్సవం

చైనీస్ ప్రజలలో ప్రాచుర్యం పొందిన రోజు.నవంబర్ 11 తేదీన జరుపుకుంటారు. ఎందుకంటే "1" అనే సంఖ్య ఒంటరిగా ఉన్న వ్యక్తికి చూచిస్తుంది అని భావిస్తారు.ఈ రోజున చైనాలో ప్రజలు ఎక్కువగా వస్తువులు కొనుగోలు చేస్తారు.సెలవుదినంగా సంబంధాలను జరుపుకునే ప్రసిద్ధ తేదీగా మారింది.[1]

ఒంటరి రోజు
ఒంటరి రోజు
జరుపుకొనేవారుచైనీస్
ప్రాముఖ్యతఒంటరిగా ఉన్న వారు జరుపుకోనే రోజు
జరుపుకొనే రోజునవంబర్ 11
ఉత్సవాలుకొనుగోలు , పండుగలు.
ఆవృత్తిAnnual
అనుకూలనంప్రతి సంవత్సరం 11 నవంబర్

నేపథ్యం

మార్చు

చైనీస్ సింగిల్స్ డే, లేదా బాచిలర్స్ డే, 1993 లో నాన్జింగ్ విశ్వవిద్యాలయంలో ఉద్భవించింది . సింగిల్స్ డే వేడుకలు 1990 లలో నాన్జింగ్ లోని అనేక ఇతర విశ్వవిద్యాలయాలకు వ్యాప్తి చెందింది. ఈ సెలవుదినానికి "సింగిల్స్ డే" అని పేరు పెట్టారు. ఎందుకంటే 11/11 (నవంబర్ 11), నాలుగు "సింగిల్స్" ను సూచిస్తుంది అని ఒంటరి దినోత్సవం జరుపుకుంటారు. సింగిల్స్ డే పండుగ జరుపుకోవడనికి అనేక కారణాలు ఉన్నాయి. సృష్టిని వివరించే అనేక సిద్ధాంతాలు ఉన్నాయి.[2] ఒక మూలం కథ ఏమిటంటే, 1993 లో, నాన్జింగ్ విశ్వవిద్యాలయం లో మింగ్కౌవుజు ("ఆల్ సింగిల్ మెన్") వసతిగృహంలోని నలుగురు మగ విద్యార్థులు ఒంటరిగా ఉండటం వారిని ఒంటరి నుండి ఎలా బయటపడవచ్చో చర్చించారు. నవంబర్ 11 గౌరవప్రదంగా సంఘటనలు, వేడుకల రోజు అని అంగీకరించారు. ఒంటరిగా ఉండటం.[3] ఈ విషయం వేరు విశ్వవిద్యాలయం గుండా వ్యాపించి చివరికి విస్తృత సమాజంలోకి ప్రవేశించాయి. సోషల్ మీడియా వాడకంతో వ్యాప్తి పెరిగింది.

మూలాలు

మార్చు
  1. Brooks, Rob (14 November 2012). "China's biggest problem? Too many men". CNN (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-11-10.
  2. "Singles' Day 2017 — Public Holidays China". Public Holidays China (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2017-11-30.
  3. Group, SEEC Media. "11 things you need to know about 11.11 Singles' Day shopping festival" (in ఇంగ్లీష్). Archived from the original on 2019-05-02. Retrieved 2017-11-30.