ఒంటారియో సరస్సు

ఒంటారియో సరస్సు (Lake Ontario - లేక్ ఒంటారియో) అనేది ఉత్తర అమెరికాలోని మహా సరస్సులలో ఒకటి. ఈ సరస్సు కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల మధ్య సరిహద్దులందు ఉంది. అంటారియో, కెనడా యొక్క అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం పేరు ఈ సరస్సుకు పెట్టబడింది. వ్యాన్డాట్ (హురాన్) భాషలో ఒంటారియా అనగా "మెరిసే నీటి సరస్సు". దీని ప్రాథమిక లోపలిద్వారం ఏరీ సరస్సు నుండి నయాగరా నది. ఇది మహా సరస్సుల గొలుసులో ఒక చివరగా ఉంటుంది, ఒంటారియో సరస్సు వెలుపలి ద్వారం సెయింట్ లారెన్స్ నది ద్వారా అట్లాంటిక్ మహాసముద్రం.

ఒంటారియో సరస్సు
Looking east across Lake Ontario to Toronto
Lake Ontario and the other Great Lakes
ప్రదేశంNorth America
గ్రూపుGreat Lakes
అక్షాంశ,రేఖాంశాలు43°42′N 77°54′W / 43.7°N 77.9°W / 43.7; -77.9
సరస్సు రకంGlacial
సరస్సులోకి ప్రవాహంNiagara River
వెలుపలికి ప్రవాహంSt. Lawrence River
పరీవాహక విస్తీర్ణం24,720 చ. మై. (64,000 కి.మీ2)[1]
ప్రవహించే దేశాలుUnited States
Canada
గరిష్ట పొడవు193 మై. (311 కి.మీ.)[2]
గరిష్ట వెడల్పు53 మై. (85 కి.మీ.)[2]
ఉపరితల వైశాల్యం7,340 చ. మై. (19,000 కి.మీ2)[1]
సరాసరి లోతు283 అ. (86 మీ.)[2][3]
గరిష్ట లోతు802 అ. (244 మీ.)[2][3]
నీటి ఘనపరిమాణం393 cu mi (1,640 కి.మీ3)[2]
Residence time6 years
తీరంపొడవు1634 మై. (1,020 కి.మీ.) plus 78 మై. (126 కి.మీ.) for islands[4]
ఉపరితల ఎత్తు243 అ. (74 మీ.)[2]
ప్రాంతాలుToronto, Ontario
Hamilton, Ontario
Rochester, New York
మూలాలు[3]
1 Shore length is not a well-defined measure.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; EPAphysical అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; EPA అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. 3.0 3.1 3.2 Wright 2006, p. 64.
  4. Shorelines of the Great Lakes