ఒక్కసారి ప్రేమించాక

ఒక్కసారి ప్రేమించాక 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఎస్.ఎల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చంగల కుమార్ యాదవ్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఆరోల్ల దర్శకత్వం వహించాడు. భాస్కర్ యాదవ్, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను నవంబర్ 03న విడుదల చేశారు.[1][2][3]

ఒక్కసారి ప్రేమించాక
దర్శకత్వంశ్రీకాంత్ ఆరోల్ల
స్క్రీన్ ప్లేశ్రీకాంత్ ఆరోల్ల
కథశ్రీకాంత్ ఆరోల్ల
నిర్మాత
 • చంగల కుమార్ యాదవ్
తారాగణం
 • భాస్కర్ యాదవ్
ఛాయాగ్రహణంసాదిక్ ఎం.డి, ఎం.వి.గోపి
కూర్పుకె.ఆర్.స్వామి
సంగీతంశ్రీకాంత్ రమణ
నిర్మాణ
సంస్థ
ఎస్.ఎల్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
2023 నవంబరు 3 (2023-11-03)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

 • భాస్కర్ యాదవ్
 • లక్ష్మీ
 • మొగలయ్యా
 • సుమన్ శెట్టి
 • సత్యనారాయణ వద్దాడి
 • యాదిగిరి గౌడ్
 • అశోక్ పవర్
 • రాజేష్ ఏ
 • సుజాత
 • దివ్య
 • ధను శ్రీ
 • సూచిత్ర
 • నాగన్న

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్:ఎస్.ఎల్.ఎంటర్టైన్మెంట్స్
 • నిర్మాతలు: చెంగల కుమార్ యాదవ్, ఎండి.అబుబాకర్
 • దర్శకత్వం: శ్రీకాంత్ ఆరోల్ల
 • సినిమాటోగ్రఫీ: సాదిక్ ఎం.డి, ఎం.వి.గోపి
 • ఎడిటర్: కె.ఆర్.స్వామి
 • సంగీతం: శ్రీకాంత్ రమణ

మూలాలు మార్చు

 1. Andhrajyothy (3 November 2023). "మినిమం గ్యారంటీ మూవీ.. ఒక్కసారైనా చూడాలి". Archived from the original on 18 November 2023. Retrieved 18 November 2023.
 2. Hindustantimes Telugu (1 November 2023). "ఈ వారం థియేట‌ర్ల‌లో చిన్న సినిమాల జాత‌ర - ఎనిమిది తెలుగు సినిమాలు రిలీజ్‌". Archived from the original on 1 November 2023. Retrieved 1 November 2023.
 3. suryaa (3 November 2023). "నేడు విడుదలకానున్న 'ఒక్కసారి ప్రేమించాక'" (in ఇంగ్లీష్). Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.