ఒట్టపిడారం శాసనసభ నియోజకవర్గం

ఒట్టపిడారం శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూత్తుకూడి జిల్లా, తూత్తుక్కుడి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఒట్టపిడారం శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాతూత్తుకూడి
లోక్‌సభ నియోజకవర్గంతూత్తుక్కుడి

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల అసెంబ్లీ ఎమ్మెల్యే పార్టీ పదవీకాలం
1962 3వ AL రామకృష్ణన్ కాంగ్రెస్ 1962-1967
1967 4వ M. ముత్తయ్య స్వతంత్ర 1967-1971
1971 5వ M. ముత్తయ్య ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1971-1977
1977 6వ ఓఎస్ వేలుచ్చామి కాంగ్రెస్ 1977-1980
1980 7వ ఎం. అప్పదురై సీపీఐ 1980-1984
1984 8వ ఆర్ఎస్ అరుముగం కాంగ్రెస్ 1984-1989
1989 9వ M. ముత్తయ్య డీఎంకే 1989-1991
1991 10వ SX రాజమన్నార్ అన్నాడీఎంకే 1991-1996
1996[1] 11వ కె. కృష్ణసామి జనతా పార్టీ 1996-2001
2001[2] 12వ ఎ. శివపెరుమాళ్ అన్నాడీఎంకే 2001-2006
2006[3] 13వ పి. మోహన్ అన్నాడీఎంకే 2006-2011
2011[4] 14వ కె. కృష్ణసామి పుతియ తమిళగం 2011-2016
2016[5] 15వ ఆర్. సుందరరాజ్ అన్నాడీఎంకే 2016-2019
2019 15వ ఎంసీ షుణ్ముగయ్య డీఎంకే 2019-2021
2021[6][7] 16వ ఎంసీ షుణ్ముగయ్య డీఎంకే 2021- 2026

మూలాలు మార్చు

  1. Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 19 April 2009.
  2. Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). Archived from the original (PDF) on 6 October 2010.
  3. Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 12 May 2006.
  4. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
  5. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  6. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  7. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.