ఒద్దులవాగుపల్లి

ఒద్దులవాగుపల్లి ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ పంచాయతీ మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో అన్నపురెడ్డి సుబ్బలక్ష్మమ్మ, 54 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం.

మూలాలు మార్చు