ఒరేయ్ బామ్మర్థి
ఒరేయ్ బామ్మర్థి 2021లో విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్ తెలుగు సినిమా. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ , అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఏఎన్ బాలాజీ నిరించిన ఈ సినిమాకు శశి దర్శకత్వం వహించాడు.[1] సిద్దార్థ్, జీవీ ప్రకాష్ కుమార్, లిజోమోల్ జోస్, కాశ్మీరా పరదేశి, మధుసూదనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 ఆగస్టు 13న విడుదలయింది.[2]ఒరేయ్ బామ్మర్థి సినిమా ‘ఆహా’ ఓటీటీ వేదికగా అక్టోబరు 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.[3]
ఒరేయ్ బామ్మర్థి | |
---|---|
దర్శకత్వం | శశి |
రచన | శశి |
నిర్మాత | ఏఎన్ బాలాజీ |
తారాగణం | సిద్దార్థ్, జీవీ ప్రకాష్ కుమార్, లిజోమోల్ జోస్, కాశ్మీరా పరదేశి, మధుసూదనన్ |
ఛాయాగ్రహణం | ప్రసన్న.ఎస్.కుమార్ |
కూర్పు | సాన్ లోకేష్ |
సంగీతం | సిద్ధూ కుమార్ |
నిర్మాణ సంస్థలు | శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ , అభిషేక్ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 2021 ఆగస్ట్ 13 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిత్ర నిర్మాణం
మార్చు‘ఒరేయ్ బామ్మర్ది’ సినిమా ఫస్ట్ లుక్‌ను 4 ఏప్రిల్ 2021న విడుదల చేసి,[4]టీజర్‌ను ఏప్రిల్ 9, 2021న,[5] ట్రైలర్ ను 2021 జులై 4న చిత్ర యూనిట్ విడుదల చేసింది.[6]
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ , అభిషేక్ ఫిలిమ్స్
- నిర్మాత: ఏఎన్ బాలాజీ
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శశి
- సంగీతం: సిద్ధూ కుమార్
- సినిమాటోగ్రఫీ: ప్రసన్న.ఎస్.కుమార్
- ఎడిటర్: సాన్ లోకేష్
- మాటలు: నందు తుర్లపాటి
- పాటలు: వెన్నెలకంటి
- ఫైట్స్ : ఆర్.శక్తి శరవణన్
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (4 April 2021). "ఒరేయ్ బామ్మర్ది". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
- ↑ Prajasakti (4 August 2021). "ఆగస్టు 13న 'ఒరేయ్ బామ్మర్థి'". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
- ↑ Andrajyothy (28 September 2021). ""ఒరేయ్ బామ్మర్ది": అక్టోబర్ 1న ఆహాలో విడుదల". Archived from the original on 29 September 2021. Retrieved 29 September 2021.
- ↑ TV9 Telugu (4 April 2021). "'బిచ్చగాడు' డైరెక్టర్‌తో చేతులు కలిపిన సిద్ధార్థ్.. 'ఒరేయ్ బామ్మర్ది' అంటూ." Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (4 August 2021). "Orey Bammardhi: ఎవరితోనూ నిజాయతీగా ఉండలేకపోతున్నాను". Sakshi. Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
- ↑ Telangana Today (9 April 2021). "Siddharth turns traffic cop in Orey Bammardi". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.