సిద్ధార్థ్

సినీ నటుడు
(సిద్దార్థ్ నుండి దారిమార్పు చెందింది)

సిద్దార్థ్ చెన్నైకి చెందిన ఒక భారతీయ నటుడు, నిర్మాత, చిత్రానువాది మరియూ గాయకుడు. తను ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించాడు.

సిద్దార్థ్
SiddharthNarayan.jpg
సినిమా చిత్రీకరణ సమయంలో సిద్దార్థ్
జననం
సిద్దార్థ్ సూర్యనారాయణ్

(1979-04-17) 1979 ఏప్రిల్ 17 (వయస్సు 42)
ఇతర పేర్లుసిద్దార్థ్ సూర్యనారాయణ్
వృత్తినటుడు
నిర్మాత
చిత్రానువాది
గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు2002 నుండి ఇప్పటివరకు
వెబ్‌సైటుhttp://www.siddharth-online.com/

నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరం చిత్రం పాత్ర విశేషాలు
2003 బాయ్స్ మున్నా తమిళ చిత్రం,
విజేత, ITFA ఉత్తమ నటుడు అవార్డ్
2004 ఆయుథ ఎఝుతు అర్జున్ తమిళ చిత్రం,
తెలుగులో యువ పేరుతో అనువదించబడింది
2005 నువ్వొస్తానంటే నేనొద్దంటానా సంతోష్ విజేత, ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటులు – తెలుగు
2006 చుక్కల్లో చంద్రుడు అర్జున్ రచయితగా పనిచేసారు
2006 రంగ్ దే బసంతీ కరణ్ హిందీ చిత్రం,
విజేత, స్టార్ స్క్రీన్ ఉత్తమ నూతన నటుడు అవార్డ్,
పేర్కొనబడ్డాడు, ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు అవార్డ్
2006 బొమ్మరిల్లు సిద్ధు పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డ్
2007 ఆట శ్రీ కృష్ణ
2009 కొంచెం ఇష్టం కొంచెం కష్టం సిద్ధు
2009 ఓయ్! ఉదయ్
2010 స్ట్రైకర్ సూర్యకాంత్ సారంగ్ హిందీ చిత్రం
2010 బావ వీరబాబు
2011 అనగనగా ఓ ధీరుడు యోధ
2011 180 అజయ్ నూత్రెంబదు పేరుతో తమిళంలో ఏకకాలంలో నిర్మించబడింది
2011 ఓ మై ఫ్రెండ్ చందు
2012 లవ్ ఫెయిల్యూర్ అరుణ్ కాదలిల్ సొధప్పువదు యెప్పాడి పేరుతో తమిళంలో ఏకకాలంలో నిర్మించబడింది
2012 మిడ్ నైట్ చిల్డ్రన్ శివ ఇంగ్లీష్ చిత్రం
2013 జబర్‌దస్త్ బైర్రాజు
2013 బాద్‍షా సిద్దార్థ్ అతిథి పాత్ర
2013 చష్మే బద్దూర్ జై హిందీ చిత్రం
2013 ఉదయం NH4 ప్రభు తమిళ చిత్రం,
తెలుగులో NH4 పేరుతో అనువదించబడింది
2013 సమ్ థింగ్ సమ్ థింగ్ కుమార్ తీయ వేల సైయ్యనుం కుమారు పేరుతో తమిళంలో ఏకకాలంలో నిర్మించబడింది
2013 జిగర్టండా తమిళ చిత్రం,
చిత్రీకరణ జరుగుతున్నది
2013 కావ్య తలైవన్ తమిళ చిత్రం,
చిత్రీకరణ జరుగుతున్నది
2019 అరువన్ (తమిళం) \ వదలడు (తెలుగు)
2021 మహాసముద్రం