ఒలింపస్ కార్పొరేషన్

ఒలింపస్ కార్పొరేషన్ Olympus Corporation (オリンパス株式会社 Orinpasu Kabushiki-gaisha?) జపాన్కు చెందిన కెమెరాల నిర్మాణ సంస్థ. ఇది 1919 అక్టోబరు 12 తేదీన సూక్ష్మదర్శిని, ఉష్ణమాపి ల వ్యాపారంతో మొదలైంది.[3] ఈ సంస్థ ప్రేగులకు సంబంధించిన ఎండోస్కోపుల ప్రపంచ మార్కెట్ లో 70 % షేర్ కలిగియున్నది. దీని ప్రధానకేంద్రం టోక్యో, జపాన్ లో ఉంది.

ఒలింపస్ కార్పొరేషన్
Olympus Corporation
オリンパス株式会社
రకంపబ్లిక్
TYO: 7733, మూస:OTC Pink
ISINJP3201200007 Edit this on Wikidata
పరిశ్రమఎలక్ట్రానిక్స్
స్థాపన12 October 1919
స్థాపకుడుTakeshi Yamashita[1]
ప్రధాన కార్యాలయంటోక్యో, జపాన్
కీలక వ్యక్తులు
Hiroyuki Sasa President/CEO
ఉత్పత్తులుPrecision machineries and instruments, కెమెరాలు, Voice recorders, Medical endoscopes and other medical devices, face cream and tupperware-like plastic table ware
రెవెన్యూIncrease ¥847,105 billion (y/e March 2011)[2]
ఉద్యోగుల సంఖ్య
39,727 (@31 Mar. 2011)[2]
వెబ్‌సైట్Olympus Global
ఒలింపస్ ఫ్లాష్ కెమెరా.

డిజిటల్ కెమెరాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Olympus History: Origin of Our Name". Retrieved 16 January 2007.
  2. 2.0 2.1 Archived 2011-11-27 at the Wayback Machine. Olympus Corp. Archived from the original on 16 Nov. 2011. Retrieved 16 Nov. 2011
  3. "History of Olympus: Founding". Retrieved 16 January 2007.

బయటి లింకులు

మార్చు