ఓంప్రకాష్ బాబురావు కాడు

ఓంప్రకాష్ బాబురావు కాడు మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అచల్‌పూర్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 30 డిసెంబర్ 2019 నుండి 27 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో వాటర్ రిసోర్సెస్,పాఠశాల విద్య, మహిళా & శిశు అభివృద్ధి, కార్మిక శాఖల సహాయమంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]

ఓంప్రకాష్ బాబురావు కాడు
ఓంప్రకాష్ బాబురావు కాడు


వాటర్ రిసోర్సెస్,పాఠశాల విద్య, మహిళా & శిశు అభివృద్ధి, కార్మిక శాఖల సహాయమంత్రి
పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – 27 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి

ఎమ్మెల్యే
పదవీ కాలం
2004 – 2024 నవంబర్ 22
ముందు వసుధతై పుండలీకరావు దేశముఖ్
తరువాత ప్రవీణ్ వసంతరావు తయాడే
నియోజకవర్గం అచల్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం 5 జులై 1970
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ ప్రహార్ జనశక్తి పార్టీ

నిర్వహించిన పదవులు

మార్చు
  • 1997: చందూర్‌బజార్ పంచాయతీ సమితి సభ్యుడిగా ఎన్నికయ్యాడు
  • 2004: మహారాష్ట్ర శాసనసభకు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
  • 2009: మహారాష్ట్ర శాసనసభకు 2వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
  • 2014: మహారాష్ట్ర శాసనసభకు 3వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
  • 2019: మహారాష్ట్ర శాసనసభకు 4వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
  • 2019: ఉదవ్ థాకరే ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం.
  • 2019: జలవనరులు (నీటిపారుదల) & కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్, పాఠశాల విద్య, స్త్రీ & శిశు అభివృద్ధి, కార్మిక, OBC-SEBC-SBC-VJNT సంక్షేమానికి రాష్ట్ర మంత్రి [2] [3]
  • 2020: అకోలా జిల్లా జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి[4]

వివాదాలు

మార్చు
  1. ఓంప్రకాష్ బాబురావు కాడు ప్రభుత్వ అధికారిపై దాడి చేసిన కేసులో అరెస్టయ్యాడు.
  2. భారతీయ జనతా పార్టీ ఎంపీ హేమా మాలిని "బంపర్ డ్రింకర్" అని ఆరోపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.[5]

మూలాలు

మార్చు
  1. Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. "Maharashtra Cabinet portfolios announced".
  3. "महाराष्ट्र मंत्रिमंडळ खातेवाटप जाहीर".
  4. DNA India (9 January 2020). "Maharashtra govt appoints guardian ministers for all 36 districts, Aaditya gets Mumbai suburban, Pune goes to Ajit Pawar" (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2023. Retrieved 15 August 2023.
  5. India TV (14 April 2017). "Hema Malini is a 'bumper drinker', has she committed suicide: Maharashtra MLA on farmers' suicide" (in ఇంగ్లీష్). Retrieved 15 August 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)