అకోలా జిల్లా

మహారాష్ట్ర లోని జిల్లా

మహారాష్ట్ర లోని జిల్లాలలోఅకోలా జిల్లా (హిందీ:) ఒకటి.ఇది రాష్ట్ర కేంద్రస్థానంలో ఉంది. బ్రిటిష్ రాజ్ కాలంలో ఇది బేరర్ భూభాగంగా ఉండేది. అకోలా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 5,431 చ.కి.మీ.

అకోలా జిల్లా
अकोला जिल्हा
మహారాష్ట్ర పటంలో అకోలా జిల్లా స్థానం
మహారాష్ట్ర పటంలో అకోలా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
డివిజనుఅమరావతి
ముఖ్య పట్టణంAkola
మండలాలు7
Government
 • జిల్లా కలెక్టరుRohit Chandak
Area
 • మొత్తం5,431 km2 (2,097 sq mi)
Population
 (2011)
 • మొత్తం18,18,617
 • Density330/km2 (870/sq mi)
 • Urban
39.69
జనాభా వివరాలు
 • అక్షరాస్యత81.41%
 • లింగ నిష్పత్తి938
ప్రధాన రహదార్లుNH-6
Websiteఅధికారిక జాలస్థలి
నార్నాల కోట, అకోలా

సరిహద్దులు మార్చు

జిల్లా ఉత్తర, తూర్పు సరిహద్దులో అమరావతి జిల్లా, దక్షిణ సరిహద్దులో వాశిమ్ జిల్లా,పశ్చిమ సరిహద్దులో బుల్ఢానా జిల్లా ఉన్నాయి.

చరిత్ర మార్చు

అడగొన్ (అరగొన్) యుద్ధం 1803 నవంబరు 28 న జరిగింది. ఈ యుద్ధంలో బోంస్లే నాయకత్వంలో మరాఠీ సైన్యాలు, ఆర్థర్ డ్యూక్ ఆఙతో బ్రిటిష్ సైన్యాలు పాల్గొన్నాయి. ఇది రెండవ ఆంగ్లో మారాఠీ యుద్ధంగా అభివర్ణంచారు. అకోలా జిల్లాలో పలు కోటలు ఉన్నాఅయి:-

  • నార్నాల కోట
  • అకోట్ కోట
  • అకోలా కోట
  • బాలాపూర్ కోట

భౌగోళికం మార్చు

  • జిల్లా 20.7000° ఉత్తర అక్షాంశం, 77.0142° తూర్పు రేకాంశంలో ఉంది.
  • జిల్లాలో ఉష్ణమండల వాతావరణం ఉంటుంది.

నదులు , సరసులు మార్చు

పూర్ణా నది జిల్లా పశ్చిమ సరిహద్దులో ప్రవహిస్తుంది. జిల్లా ఉత్తర భూభాగంలో పూర్ణా నది, ఆస్ నది, షహ్నూర్ నది వాటర్ షెడ్ ఉంది. వాన్ నది జిల్లా వాయవ్య సరిహద్దులో ప్రవహిస్తుంది. వాన్ నది అమరావతి జిల్లా నుండి అంకోలా జిల్లాలో ప్రవేశిస్తుంది. మూన్ నది జిల్లా నైరుతి భుభాగంలో ప్రవహిస్తుంది. మొర్నా నది దక్షిణ మధ్య భుభాగంలో సముద్రంలో సంగమిస్తుంది. ఆగ్నేయ భుభాగంలో కటెపూర్ణా, ఉమా నది ప్రవహిస్తుంది.

అంకోలాలో నదులు మార్చు

  • ఉమా నది
    • కతెపుర్న నది
    • షహనూర్ నది
    • మొర్న నది
    • మన్ నది (మహారాష్ట్ర)
      • మాస్ నది
      • ఉత్వలి నది
      • విశ్వామిత్ర నది
      • నిర్గుణ నది
        • గాంధారి నది
    • ఆస్ నది
    • వాన్ నది

వాతావరణం మార్చు

శీతోష్ణస్థితి డేటా - Akola
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 29.9
(85.8)
33.2
(91.8)
37.2
(99.0)
40.7
(105.3)
46.7
(116.1)
37.4
(99.3)
32.0
(89.6)
30.5
(86.9)
32.1
(89.8)
38.8
(101.8)
31.5
(88.7)
29.4
(84.9)
35.0
(94.9)
సగటు అల్ప °C (°F) 13.5
(56.3)
15.7
(60.3)
20.0
(68.0)
24.8
(76.6)
28.0
(82.4)
26.1
(79.0)
24.1
(75.4)
23.4
(74.1)
23.0
(73.4)
20.1
(68.2)
15.9
(60.6)
13.2
(55.8)
20.7
(69.2)
సగటు అవపాతం mm (inches) 7.8
(0.31)
4.5
(0.18)
11.0
(0.43)
5.1
(0.20)
6.6
(0.26)
146.3
(5.76)
210.7
(8.30)
199.7
(7.86)
122.0
(4.80)
45.4
(1.79)
19.5
(0.77)
14.2
(0.56)
792.8
(31.22)
Source: IMD

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,818,617,[1]
ఇది దాదాపు. కొసొవొ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 262వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 321 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.6%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే. 942:1000 [1]
అక్షరాస్యత శాతం. 87.55%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు మార్చు

జిల్లాలో అంధ్ భాష (ఇండో ఆర్యన్ భాషలలో ఒకటి) 1,00,000 లక్షమంది ప్రజలకు వాడుకలో ఉంది. [4]

విభాగం మార్చు

అశోక్ జిల్లాలోని తాలూకాలు : అకోట్, తెల్హరా, అకోలా, బాలాపూర్, పాటూర్, బర్షితక్లి, ముర్తాజ్పూర్..

ప్రయాణవసతులు మార్చు

  • ప్రధాన రైల్వే స్టేషన్లు :- పరాస్, గైగోన్, అకోలా జంక్షన్ (ఎ.కె), మూర్తిజపూర్ జంక్షన్ (ఎం.జెడ్.ఆర్).
  • మీటర్ గేజ్ రైల్వే స్టేషన్లు :- అడ్గావ్ (ఎ.బి.జెడ్), బుజర్గ్ (ఎ.బి.జె), అకోట్ (అకోట్), పత్సుల్ (పి.టి.జెడ్), యుగ్వే (యు.జి.డబల్యూ.ఏ),అకోలా జంక్షన్, షివాని షివ్‌పూర్ (ఎస్.వి.డబల్యూ),

బర్షితకి (బి.ఎస్.క్యూ), లోహొగాడ్ (ఎల్.హెచ్.డి), అమ్న వాడి (ఎ.ఎం.డబల్యూ), జౌల్క (జె.యు.కె).

  • నేరో గేజ్ రైల్వే స్టేషన్లు : లక్పురి, ముర్తజపూర్ జంక్షన్,,కరంజ.

ఆర్ధికం మార్చు

జిల్లాలో ప్రధానంగా కాటన్, జొన్నలు పండించబడుతున్నాయి. నూనె, పప్పుల మిల్లులు అధికంగా ఉన్నాయి. జిల్లా ఆర్థిక రంగం అధికంగా వ్యవసాయ ఆధారితమై ఉంది. ప్రస్తుతం జిల్లాలో సోయాబీన్ పంట అధికంగా పండించబడుతుంది.

వెలుపలి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Kosovo 1,825,632 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nebraska 1,826,341
  4. M. Paul Lewis, ed. (2009). "Andh: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.

వెలుపలి లింకులు మార్చు