ఓం ప్రకాష్ బార్వా

ఓం ప్రకాష్ బార్వా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో లోహారు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

ఓం ప్రకాష్ బార్వా

పదవీ కాలం
2014 – 2019
ముందు ధరమ్ పాల్ ఓబ్రా
తరువాత జై ప్రకాష్ దలాల్
నియోజకవర్గం లోహారు

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ ఐఎన్ఎల్‌డీ
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

ఓం ప్రకాష్ బార్వా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024 శాసనసభ ఎన్నికలలో లోహారు నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జై ప్రకాష్ దలాల్‌పై 2,095 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. TV9 Bharatvarsh (8 October 2024). "Loharu Assembly Election Result 2024: लोहारू में 627 वोटों से जीते कांग्रेस के राजबीर, BJP के जेपी दलाल हारे". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Haryana Vidhan Sabha MLA". haryanaassembly.gov.in. Archived from the original on 30 September 2018. Retrieved 8 January 2017.
  3. Hindustantimes (24 September 2019). "Haryana Assembly Polls: Om Parkash Barwa, Loharu MLA". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  4. The Times of India (4 September 2019). "4 MLAs supporting JJP resign from Haryana assembly". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.