ఓం ప్రకాష్ లాల్ (hi23 అక్టోబర్1941 – 22 నవంబర్ 2020), జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఓం ప్రకాష్ లాల్ 1985 నుండి 2000 వరకు వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచాడు. [1] ] [2] [3] బగ్మారా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. ఓం ప్రకాష్ లాల్ రాజకీయ జీవితంలో ఎక్సైజ్ & ప్రొబేషన్, మైన్స్ & జియాలజీ, టూరిజం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల అభివృద్ధికి గణనీయమైన కృషి చేశారు.

ఓం ప్రకాష్ లాల్
శాసనసభ్యుడు
In office
1985–2000
అంతకు ముందు వారుశంకర్ దయాళ్ సింగ్
తరువాత వారుజ్ఞానేశ్వర్
నియోజకవర్గంభగుమారా శాసనసభ నియోజకవర్గం
జార్ఖండ్ అటవీ శాఖ మంత్రి
In office
1985–1989
తరువాత వారుసుశీల శర్మ
జార్ఖండ్ మైనింగ్ శాఖామంత్రి
In office
1985–1990
వ్యక్తిగత వివరాలు
జననం1941 అక్టోబర్ 23
మరణం2020 నవంబర్ 21
రాంచి జార్ఖండ్
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్ (1985-2020)
జీవిత భాగస్వామిశోభా దేవి(1956-2020)
సంతానం5
తల్లిదండ్రులునారాయణ లాల్(తండ్రి) • సుమిత్ర దేవి (తల్లి)
కళాశాలరాంచి విశ్వవిద్యాలయం
వృత్తిరాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

బగ్మారా నియోజకవర్గం నుండి ఓం ప్రకాష్ లా ల్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి, బగ్మారాలో హ్యాట్రిక్ సాధించిన మొదటి ఎమ్మెల్యేగా నిలిచాడు. [4] బిందేశ్వరి దూబే, సత్యేంద్ర నారాయణ్ సింగ్ జగన్నాథ్ మిశ్రాల [5]ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పని చేశాడు

నిర్వహించిన పదవులు

మార్చు
  1. "OM PRAKASH LAL(Indian National Congress(INC)):Constituency- Baghmara(Dhanbad) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2023-06-21.
  2. 2.0 2.1 "जानलेवा हमले के बाद बढ़ता गया था लाला भैया का कद - dhanbad news death of op lal - Jharkhand Dhanbad Politics News". Jagran (in హిందీ). Retrieved 2023-06-21.
  3. "Baghmara Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2023-06-21.
  4. "बिहार सरकार के पूर्व मंत्री ओपी लाल का रिम्स रांची में निधन कोरोना से थे संक्रमित Dhanbad News - Former Bihar government minister OP Lal passes away in RIMS Ranchi". Jagran (in హిందీ). Retrieved 2023-06-21.
  5. 5.0 5.1 5.2 5.3 "पूर्व मंत्री को थी सांस लेने में दिक्कत:नहीं रहे ओपी लाल, कोरोना से जीतकर भी जिंदगी की जंग हारे". Dainik Bhaskar (in Hindi). 2020-11-23. Retrieved 2023-06-22.
  6. "Bihar Assembly Election Results in 1985". Elections in India. Retrieved 2023-06-21.
  7. "Bihar Assembly Election Results in 1990". Elections in India. Retrieved 2023-06-21.
  8. "Bihar Assembly Election Results in 1995". Elections in India. Retrieved 2023-06-21.