ఓటు 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఫ్లిక్ నైన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఫ్లిక్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాకు రవి దర్శకత్వం వహించాడు. హృతిక్ శౌర్య, తాన్వీ నేగి , గోపరాజు రమణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 26న సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ విడుదల చేయగా[2], ట్రైలర్‌ను సెప్టెంబర్ 15న, సినిమాను అక్టోబర్ 27న విడుదల చేశారు.[3]

ఓటు
దర్శకత్వంరవి
రచనరవి
నిర్మాతఫ్లిక్ ఫిలిమ్స్
తారాగణం
ఛాయాగ్రహణంఎస్. రాజశేఖర్
కూర్పుప్రసాద్
సంగీతంఅగస్త్య
నిర్మాణ
సంస్థ
ఫ్లిక్ నైన్ స్టూడియోస్
విడుదల తేదీ
2023 అక్టోబరు 27 (2023-10-27)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • హృతిక్ శౌర్య
  • తాన్వీ నేగి
  • గోపరాజు రమణ
  • రామన్‌లాల్
  • సత్యనారాయణ శంకర్ రావు
  • అచ్యుత్
  • లక్ష్మి
  • దొరబాబు
  • వినయ్ కుమార్
  • వంశి
  • పవన్ నాగేంద్ర
  • యుగంధర్ బి
  • హర్ష. ఎన్
  • కృష్ణ
  • ప్రవీణ్ కుమార్. ఆర్

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ఫ్లిక్ నైన్ స్టూడియోస్
  • నిర్మాత: ఫ్లిక్ ఫిలిమ్స్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవి
  • సంగీతం: అగస్త్య
  • సినిమాటోగ్రఫీ: ఎస్. రాజశేఖర్
  • ఎడిటర్ : ప్రసాద్
  • ఆర్ట్ : మోహన్ తాళ్లూరి
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: రామకృష్ణ
  • ఆర్ట్ డైరెక్టర్: మోహన్ తాళ్లూరి

మూలాలు మార్చు

  1. Andhrajyothy (19 August 2023). "సామాన్యుడి ఆయుధం". Archived from the original on 30 October 2023. Retrieved 30 October 2023.
  2. Mana Telangana (26 August 2023). "కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా జరుపుకునేది ఎన్నికల పండగ". Archived from the original on 30 October 2023. Retrieved 30 October 2023.
  3. Prime9News (24 October 2023). "ఈ వారం ఓటీటీ/ థియేటర్లో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌ల వివరాలు." Archived from the original on 30 October 2023. Retrieved 30 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)