ఓడ్ టూ మై ఫాదర్
ఓడ్ టూ మై ఫాదర్ యూన్ జి-క్యూన్ దర్శకత్వంలో 2014లో విడుదలైన దక్షిణ కొరియా చిత్రం.[3][4] హాంగ్ జంగ్-మిన్, యుజున్ కిమ్ నటించిన ఈ చిత్రంలో 1950ల నుండి ఆధునిక కొరియా చరిత్రను, సాధారణ మనిషి యొక్క జీవితాన్ని చూపించబడింది.[5] ఇది 14.2 మిలియన్ టిక్కెట్లు విక్రయించబడి, కొరియన్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన మూడవ చిత్రంగా నిలిచింది.[2][6][7][8]
ఓడ్ టూ మై ఫాదర్ | |
---|---|
దర్శకత్వం | యున్ జీ-క్యూన్ |
రచన | పార్క్ సు-జైన్ |
నిర్మాత | యున్ జీ-క్యూన్, పార్క్ జి-సెంగాంగ్ |
తారాగణం | హ్వాంగ్ జుంగ్-మిన్, యుజిన్ కిమ్ |
ఛాయాగ్రహణం | చోయి యంగ్-హ్వాన్ |
కూర్పు | లీ జిన్ |
సంగీతం | లీ బైయుంగ్-వూ |
పంపిణీదార్లు | సిజే ఎంటర్టైన్మెంట్[1] |
విడుదల తేదీ | డిసెంబరు 17, 2014 |
సినిమా నిడివి | 126 నిముషాలు |
దేశం | దక్షిణ కొరియా |
భాషలు | కొరియన్ ఇంగ్లీష్ జర్మన్ భాష వియత్నమీస్ |
బడ్జెట్ | US$13.1 million |
బాక్సాఫీసు | US$105 million[2] |
నటవర్గం
మార్చు- హ్వాంగ్ జుంగ్-మిన్
- యుజిన్ కిమ్
- ఓహ్ దల్-సు
- జంగ్ జిన్-యంగ్
- జాంగ్ యంగ్-నమ్
- రా మై-రాన్
- కిమ్ సీల్-గే
- లీ హున్న్
- కిమ్ మిన్-జే
- తాయ్ ఇన్-హో
- హ్వాంగ్ సీన్-హ్వ
- ఉమ్మ్ జి-సేంగ్
- జాంగ్ డే-వోంగ్
- షిన్ రిన్-అహ్
- లీ యు-యున్
- చోయ్ జే-సబ్
- జంగ్ యంగ్ కి
- యు జంగ్-హో
- మాంగ్ సే-చాంగ్
- హాంగ్ సాయిక్-యుయాన్
- స్టెల్లా చో కిమ్
- మాథ్యూ డౌమా
- జియోన్ సో-మై
- ఎవెలిన్ డౌమా
- గో యున్
- నామ్ జిన్-బోక్
- పార్క్ సీన్-వోంగ్
- హువాంగ్ ఇన్-జూన్
- పార్క్ యంగ్-సెవో
- జంగ్ యున్-హో
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: యున్ జీ-క్యూన్
- నిర్మాత: యున్ జీ-క్యూన్, పార్క్ జి-సెంగాంగ్
- రచన: పార్క్ సు-జైన్
- సంగీతం: లీ బైయుంగ్-వూ
- ఛాయాగ్రహణం: చోయి యంగ్-హ్వాన్
- కూర్పు: లీ జిన్
- పంపిణీదారు: సిజే ఎంటర్టైన్మెంట్
మూలాలు
మార్చు- ↑ Frater, Patrick (5 October 2014). "BUSAN: CJ Entertainment Announces Next Year's Slate". Variety (magazine). Retrieved 28 August 2018.
- ↑ 2.0 2.1 Kil, Sonia (1 March 2015). "Korea Box Office: Kingsman and Imitation Game Hotter Than Fifty Shades or Focus". Variety (magazine). Retrieved 28 August 2018.
- ↑ Kim, Hyun-soo (29 December 2014). "JK YOUN, Director of ODE TO MY FATHER: "I can't wait to see international audiences' reactions"". Korean Cinema Today. Retrieved 28 August 2018.
- ↑ Jung, Hyun-mok (21 January 2015). "Smash-hit films criticized for political leanings". Korea JoongAng Daily. Retrieved 28 August 2018.
- ↑ Kim, June (8 December 2014). "In Focus: Ode to My Father". Korean Film Biz Zone. Retrieved 28 August 2018.
- ↑ "Ode to my Father becomes second most-viewed Korean film". The Korea Times. 9 February 2015. Retrieved 28 August 2018.
- ↑ "Ode to My Father Passes Avatar on All-Time Box-Office List". The Chosun Ilbo. 16 February 2015. Retrieved 28 August 2018.
- ↑ http://www.bollywoodlife.com/news-gossip/salman-khan-to-be-in-a-remake-of-korean-film-ode-to-my-father/