ఓవీఎం 6948 కెమెరా
ఓవీఎం 6948 కెమెరా ప్రపంచంలోని అతి చిన్న, అత్యాధునిక కెమెరా.[1]
విశేషాలు
మార్చుఓమ్నీ విజన్ ఈ కెమెరా తయారు చేసింది. ఓమ్నివిజన్ టెక్నాలజీస్ మెడికల్ ఇమేజింగ్ వ్యవస్థల్లో ఉపయోగం కోసం అధునాతన డిజిటల్ ఇమేజింగ్ టెక్నాలజీలను, ఉత్పత్తులను రూపొందించి అభివృద్ధి చేసే సంస్థ. ఈ కెమెరా గిన్నిస్ రికార్డును కూడా సృష్టించింది.[2] ఇది కేవలం 0.65 మిల్లీమీటర్ల వెడల్పే ఉంటుంది. వైద్య రంగంలో డాక్టర్లకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో దీన్ని తయారు చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ల సమయంలో ఇది ఉపకరిస్తుంది.[3] 120 డిగ్రీల వైడ్ యాంగిల్ వ్యూ, 200/200 పిక్సెల్స్ రెజల్యూషన్, వెలుతురు తక్కువగా ఉన్నా స్పష్టమైన ఫోటోలను చూపడం దీని ప్రత్యేకతలు.[4]
వేలిపై పెట్టుకొని దగ్గరగా చూస్తే తప్ప అది కెమెరా అన్న విషయం కూడా అర్థం కాదు. ఇది 0.575mm x 0.575mm X 0.232mm సైజ్, 200 x 200 రిజల్యూషన్ వీడియోను తీయగలదు అలాగే సెకనుకు 30 …ఫ్రేమ్ల వరకు (fps) తీయగల ఇమేజ్ అర్రేను కలిగి ఉంది.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 admin. "గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్న కెమెరా సెన్సార్ | VASTAVAM" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-11.[permanent dead link] ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "OmniVision OV6948 sets Guinness world record for the smallest camera sensor". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-10-28. Retrieved 2020-05-11.
- ↑ readwhere (2019-10-30). "Vaartha Online Edition జాతీయo - రికార్డు కెక్కిన అతి చిన్న కెమెరా". Vaartha (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-10-31. Retrieved 2019-10-31.
- ↑ "రికార్డు కెక్కిన సూక్ష్మ.. అత్యాధునిక కెమెరా - Navatelangana". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-05-11.
బాహ్య లంకెలు
మార్చు- "OmniVision | CMOS Image Sensor Manufacturer | Imaging Solutions". www.ovt.com (in ఇంగ్లీష్). Retrieved 2020-05-11.
- OmniVision Technologies. "OmniVision Announces Guinness World Record for Smallest Image Sensor and New Miniature Camera Module for Disposable Medical Applications". www.prnewswire.com (in ఇంగ్లీష్). Retrieved 2020-05-11.
- "OmniVision receives Guinness World Record for small image sensor". www.electronicspecifier.com (in ఇంగ్లీష్). Retrieved 2020-05-11.