ఓ మంచి రోజు చూసి చెప్తా

ఓ మంచి రోజు చూసి చెప్తా 2021లో విడుదలైన తెలుగు సినిమా. 2018లో తమిళంలో విడుదలైన ‘ఓరు నల్ల నాల్‌ పాతు సోలరెన్‌’ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. రావూరి అల్లికేశ్వరి సమర్పణలో డాక్టర్‌ రావూరి వెంకటస్వామి నిర్మించిన ఈ సినిమాకు అరుముగా కుమార్‌ దర్శకత్వం వహించగా, విజయ్​ సేతుపతి, నీహారిక కొణిదెల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ట్రైలర్ ను 2021 మార్చి 31న విడుదల చేసి, [1] సినిమాను 2 ఏప్రిల్‌ 2021న విడుదల చేశారు.[2][3]

ఓ మంచి రోజు చూసి చెప్తా
దర్శకత్వంఅరుముగా కుమార్‌
రచనఅరుముగా కుమార్‌
నిర్మాతరావూరి వెంకటస్వామి
తారాగణంవిజయ్​ సేతుపతి
గౌతమ్ కార్తీక్
నీహారిక కొణిదెల
గాయత్రి శంకర్
ఛాయాగ్రహణంశ్రీ శరవణన్
కూర్పుఆర్. గోవిందరాజ్
సంగీతంజస్టిన్‌ ప్రభాకరన్
నిర్మాణ
సంస్థ
అపోలో ప్రొడక్షన్స్
విడుదల తేదీ
ఏప్రిల్ 2, 2021 (2021-04-02)(India)
సినిమా నిడివి
149 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • నిర్మాత: డాక్టర్ రావూరి వెంకటస్వామి
  • దర్శకత్వం : అరుముగా కుమార్‌
  • బ్యానర్ : అపోలో ప్రొడక్షన్స్
  • సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
  • డైలాగ్స్: మల్లూరి వెంకట్
  • కెమెరా: శ్రీ శరవణన్
  • ఎడిటర్: అర్ గోవింద్ రాజ్
  • పీఆర్వో: పాల్ పవన్

మూలాలు

మార్చు
  1. 10TV (25 March 2021). "విజయ్ సేతుపతి, నిహారిక నటించిన "ఓ మంచి రోజు చూసి చెప్తా" ట్రైలర్ విడుదల |O Manchi Roju Chusi Chepta Movie Official Trailer". 10TV (in telugu). Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Eenadu (28 March 2021). "విజయ్‌ సేతుపతి-నిహారిక మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ - vijay sethupathi o manchi roju chusi chepta movie release date fix". www.eenadu.net. Archived from the original on 16 మే 2021. Retrieved 16 May 2021.
  3. Sakshi (25 March 2021). "నన్ను పెళ్లి చేసుకుంటావా?: విజయ్‌ సేతుపతి". Sakshi. Archived from the original on 17 మే 2021. Retrieved 17 May 2021.